లైఫ్ స్టైల్ Nails: మీ ఆరోగ్య రహస్యం గోళ్లలోనే దాగి ఉంది..ఎలాగంటే? గోళ్లు కూడా ఆరోగ్యం గురించి చాలా చెబుతాయని నిపుణులు అంటున్నారు. కొన్ని గోళ్లు చెంచా ఆకారంలో ఉంటాయి. అవి నిటారుగా పెరగడానికి బదులుగా చెంచాలాగా లోపలికి వంగి ఉంటాయి. ఈ రకమైన గోర్లు రక్తహీనత, హైపోథైరాయిడిజం లేదా కాలేయ సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు. By Vijaya Nimma 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Nails Care Tips: గోర్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ తినాల్సిందే డైలీ యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు ఉండే ఫుడ్ తీసుకుంటే గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా అవకాడో, పాలకూర, బ్రోకలీ, సాల్మన్ ఫిష్ తింటే గోర్ల సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. నెలకు ఒకసారి అయినా గోర్లను వేడి నీటితో శుభ్రం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి. By Kusuma 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Nails: గోళ్లలో ఈ ఆరు మార్పులు కనిపిస్తే అజాగ్రత్త వద్దు శరీర ఆరోగ్యం హెచ్చుతగ్గులకు గురైతే దాని లక్షణాలు కళ్లు, నాలుక, గోర్లు, చర్మంలో కనిపిస్తాయి. గోరు చాలా గుండ్రంగా, చదునైన గోర్లు, పసుపు లేదా తెలుపు రంగు, నీలం రంగు ఉంటే ఆనారోగ్య సమస్య లక్షణం కావచ్చు. గోరుపై పొడవైన గీతలు వృద్ధాప్యానికి ఒక సాధారణ సంకేతం. By Vijaya Nimma 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Nails: మీ గోర్ల రంగు మీ ఆరోగ్యం గురించి చెబుతుంది..ఎలాగంటే గోర్లు సగం చంద్రుడిలా కనిపిస్తే అది ఆర్థరైటిస్. అలోపేసియా లేదా గుండె సంబంధిత సమస్యల వల్ల కావచ్చు. గోళ్ళ కింద నలుపు, గోధుమ గీతలు ఏర్పడితే.. ఇది మెలనోమాకు సంకేతం కావచ్చు. ఇది ఒక రకమైన చర్మ క్యాన్సర్. ఇలాంటివి గమనించినట్లయితే వైద్యుడిని సంప్రదించడం మంచిది. By Vijaya Nimma 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Nails Rubbing: 5 నిమిషాలు గోళ్లు రుద్దడం వల్ల ప్రయోజనాలు గోళ్లను కలిపి రుద్దడాన్ని బాలయం ఆసనం అంటారు. ఈ యోగాభ్యాసం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా, మెరిసేలా చేస్తుంది. నెరిసిన జుట్టు, బట్టతల వంటి అనేక సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజూ గోర్లు స్క్రబ్బింగ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. By Vijaya Nimma 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nails Tips: గోర్లు అదే పనిగా పెంచుతున్నారా..? ఈ ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి అమ్మాయి నెయిల్ ఎక్స్టెన్షన్ చేయడానికి ఇష్టపడతారు. నెయిల్ ఎక్స్టెన్షన్స్ చేసే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. గోళ్లు బలోపేతం, అనుభవజ్ఞుడైన టెక్నీషియన్ సలహా, డిజైన్ వంటి విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గోరు పొడిగింపులను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nails: చేతి గోళ్లు పెంచుకుంటున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు! పొడవాటి గోళ్లలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పొడవాటి గోళ్లలోకి మురికి, బ్యాక్టీరియా ఈజీగా ఎంట్రీ ఇస్తుంది. అవే చేతులతో మనం ఫుడ్ తింటాం. పొడవాటి గోళ్ల కింద దుమ్ము, ధూళి ఈజీగా ట్రాప్ అవుతాయి. పొడవాటి గోళ్లతో కీబోర్డు టైప్ చేయడం కష్టం. ఇది మీ వర్క్‌పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. By Trinath 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn