ఏం నాగార్జున.. ఫీల్ అయినవా.. || CM Revanth Reddy With Nagarjuna || Allu Arjun Issue || RTV
సీరియస్ అయిన రేవంత్.. సైలెంట్ అయిన హీరోలు || Revanth Reddy Serious On Tollywood || Allu Arjun || RTV
రేవంత్ కు శాలువా కప్పిన నాగార్జున..| Revanth Reddy | RTV
రేవంత్ కు శాలువా కప్పిన నాగార్జున..| Revanth Reddy | Telangana CM Revanth Reddy gets felicitated by Tollywood Hero Nagarjuna during their meet up | RTV
Revanth Reddy: రేవంత్ సర్కార్ Vs టాలీవుడ్.. ఏడాదిలో 6 వివాదాలు!
గత ఏడాదిగా తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌తో మొదలైన వివాదాలు.. అల్లు అర్జున్ అరెస్టుతో పాటు బాలకృష్ణ ఇంటికి జీహెచ్ఎంసీ మార్కింగ్ వంటి ఘటనలు చర్చనీయాంశమయ్యాయి.
Nagarjuna : కాబోయే కోడలికి నాగార్జున కాస్ట్లీ గిఫ్ట్.. ఏంటో తెలుసా?
నాగార్జున.. కాబోయే కోడలికోసం ఓ ఖరీదైన బహుమతి కొన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన 2 కోట్లు విలువైన లెక్సెస్ కారు కొన్నారు.అది శోభితకి బహుమతిగా ఇవ్వడం కోసమే అనే టాక్ వినిపిస్తోంది. దీనితో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాల్ని కూడా బహుమతిగా ఇవ్వబోతున్నారట.
Konda Surekha: కొండా సురేఖకు బిగ్ షాక్.. నాంపల్లి కోర్టు సమన్లు జారీ!
నటుడు నాగార్జున ఇష్యూలో మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 12న జరిగే విచారణకు హాజరుకావాలని కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది.
/rtv/media/media_library/vi/HV85CEEQnC4/hqdefault.jpg)
/rtv/media/media_files/2024/12/15/8zB9l78NN8MKf1Ju3UzI.jpg)
/rtv/media/media_files/2024/12/01/OQDsjRWvteHp87YzsFQY.jpg)
/rtv/media/media_files/tz7UpQsMgofKoQ39UzQa.jpg)
/rtv/media/media_files/2024/11/26/akhil-4.jpg)