తెలంగాణ SLBC: కార్మికులను కాపాడేందుకు రంగంలోకి ర్యాట్ హోల్స్ మైనర్స్.. ఎలా బయటకు తెస్తారంటే? SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ఆర్మీ, ఎన్టీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా టీంలు రెస్క్యూ చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా వారిని రక్షించేందుకు ర్యాట్ హోల్స్ మైనర్స్‌ను రంగంలోకి దించింది. By Madhukar Vydhyula 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించి.. తండ్రి సమాధి వద్ద సూసైడ్! ట్రాన్స్‌జెండర్ ను ప్రేమించిన ఓ యువకుడు రెండు రోజుల కింద తన తండ్రి సమాధి వద్ద పురుగుల మందు తాగగా, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఈ వార్త చదవండి. By Krishna 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్దపులి కలకలం | Tiger Spotted at Nagar Kurnool District | RTV By RTV 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అమ్రాబాద్ అడవిలో గుర్తు తెలియని వ్యక్తి | unknown person in Amrabad forest | Nagar Kurnool | RTV By RTV 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app యువకులకు గుండు గీయించిన SI? By RTV Shorts 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS : ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..! నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. వనపట్లలో భారీవర్షానికి మట్టిమిద్దె కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. తల్లి గొడుగు పద్మ, ఇద్దరు కూతుళ్లు పప్పి, వసంత, కుమారుడు విక్కి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన తండ్రి భాస్కర్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu R.S. Praveen Kumar : భూమి లేదు కానీ క్రిమినల్ కేసులున్నాయి-ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. రెండు రోజుల క్రితం నామినేషన్ దాఖలు ప్రక్రియ మొదలవడంతో ప్రముఖ నేతలు అందరూ తమ నామినేషన్లను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈమధ్యనే బీఆర్ఎస్లో చేరిన ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. By Manogna alamuru 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి ఫైర్! ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో న్యాయ విచారణ కోసం కేంద్ర సాయం కోరితే సహకరిస్తామన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. By Vijaya Nimma 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagar Kurnool: బీఆర్ఎస్కు షాక్.. బీజేపీలో చేరనున్న నాగర్‌కర్నూల్ ఎంపీ.. నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 29న ఢిల్లీలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. 2019లో నాగర్‌కర్నూల్ ఎంపీగా గెలిచిన రాములు.. బీఆర్ఎస్తో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఆయన ఎంపీ పోటీ చేసే ఛాన్స్ ఉంది. By B Aravind 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn