ఆంధ్రప్రదేశ్ New Ration Cards: కొత్త రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చిలో క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. By srinivas 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్..! ఏపీ ప్రభుత్వం ధాన్యం విక్రయాలను మరింత సులభతరం చేసేలా వాట్సాప్ సేవలను ప్రారంభించింది. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను తెలిపారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గ్యాస్ సిలెండర్‌ను పంపిణీ చేసిన మంత్రి మనోహర్ | Nadendla Manohar Distributed Gas Cylinders | RTV By RTV 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ration Mafia: రేషన్ మాఫియాపై ఉక్కుపాదం.. 1010 క్రిమినల్ కేసులు నమోదు! రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇప్పటికే అక్రమంగా తరలిస్తున్న 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1010 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. By srinivas 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కేంద్రంలో చక్రం తిప్పనున్న చంద్రబాబు By RTV Shorts 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నేను మీకు అండగా ఉంటా.. వారికి మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక హామీ! జాతీయ రైస్ మిల్లర్లకు ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా యూనిఫాం పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. రైస్ మిల్లర్ల ఇబ్బందులన్నీ కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఎవరికీ నష్టం చేసే ఆలోచన తమకు లేదన్నారు. By srinivas 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: డీలర్లుకు మంత్రి నాదెండ్ల కీలక ఆదేశాలు..! రైతును మోసం చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా డి.ఎ.పి., యూరియా తూనికలు, ధరల్లో తేడాలు లేకుండా డీలర్లు చూసుకోవాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తాయని తెలిపారు. By Jyoshna Sappogula 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు..! కాకినాడ పోర్టు మార్గంలో అన్ని లారీలను తనిఖీ చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కాకినాడ పోర్టు పీఎస్ వద్ద మరో చెక్ పోస్టు ఏర్పాటు చేయాలన్నారు. By Jyoshna Sappogula 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం! ఏపీ లో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచే రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn