ఇంటర్నేషనల్ 🔴 Myanmar Earthquake Live Updates: బ్యాంకాక్ లో భూకంపం.. ఎమెర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.. లైవ్ అప్డేట్స్! బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. దీంతో థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి (Emergency)ని ప్రకటించింది. By Nikhil 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn