Lay Off: ఒకేసారి 99 మంది ఉద్యోగులను తీసేసిన CEO.. కారణం తెలిస్తే షాకే!
అమెరికా మ్యూజిక్ కంపెనీ సీఈఓ బాల్డ్విన్ నిర్వహించిన మీటింగ్‌కు హాజరు కాలేదని 99 మంది ఉద్యోగులపై వేటు వేశారు. కంపెనీలో మొత్తం 111 మంది ఉండగా.. మీటింగ్‌కి హాజరు కాని వారికి ఉద్యోగంపై సీరియస్‌నెస్ లేదని తీసేశారు.