క్రైం సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య.. గొలుసుతో కట్టేసి, బ్లేడుతో కోసి ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని అనుమానంతో అత్యంత దారుణంగా చంపిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులైన నందిని 25, వెట్రిమారన్ 26 కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నందిని మరో అబ్బాయితో క్లోజ్ ఉంటుందనే కోపంతో వెట్రిమారన్ ఆమెను గొలుసుతో కట్టేసి, బ్లేడుతో కోసి చంపాడు. By srinivas 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nizamabad Serial Murder Case: నిజామాబాద్ ఆరుగురి హత్యల్లో మరో ట్విస్ట్..ఏడో హత్య కూడానా? నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరు హత్య కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వెచ్చింది. సోదరుడితోపాటు మరో ముగ్గురి సహాకారంతో హత్యలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రసాద్ తల్లి సుశీల ఆచూకీ లభించలేదని..సుశీల బతికే ఉందా? చంపేశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. By Bhoomi 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: దారుణం.. యువతిని హత్య చేసి కాల్చేశారు.. మెదక్ జిల్లా చేగుంట మండంలం వడియారం సమీపంలో కాలిపోయిన ఓ యువతి మృతదేహం వెలుగుచూడటం కలకలం రేపింది. దాదాపు 25 ఏళ్లున్న ఓ యువతిని దుండగులు ఎక్కడో హత్య చేసి ఇక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆధారలను బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు. By B Aravind 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu దేశంలో రోజుకు 78 హత్యలు.. నివేదికలో బయటపడ్డ కీలక విషయాలు.. దేశంలో 2022లో 28,522 హత్య కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 78 హత్యలు జరిగాయి. 2021లో 29,272 హత్య కేసులు నమోదయ్యాయి. అంటే 2021 కంటే 2022లో 2.6 శాతం హత్య కేసులు తగ్గాయి. వివాదాలు, ప్రతికారాలు, శతృత్వం ఈ హత్యలకు ప్రధాన కారణాలు. By B Aravind 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బర్త్ డే కి దుబాయ్ తీసుకెళ్ల లేదని భర్త పై పిడిగుద్దులు కురిపించిన భార్య..భర్త మృతి! పుట్టిన రోజు వేడుకలకు దుబాయ్ తీసుకుని వెళ్లలేదని నిఖిల్ (36) అనే వ్యక్తిని అతని భార్య రేణుక ముక్కు మీద గుద్ది చంపింది. ఈ దారుణ ఘటన పుణెలో చోటు చేసుకుంది. By Bhavana 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: బిర్యానీ కోసం 60 సార్లు పొడిచి చంపేశాడు! ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. బిర్యానీ కోసం డబ్బులు అడిగితే ఇవ్వలేదని పొరుగింటి యువకున్ని ఓ మైనర్ బాలుడు 60 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన మొత్తం అక్కడ సీసీ టీవీలో రికార్డు అయ్యింది. బాధితుడు, నిందితుడు ఇద్దరు కూడా మైనర్లే. By Bhavana 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేత దారుణ హత్య..!! ఛత్తీస్గఢ్లో బీజేపీ నేతను నక్సలైట్లు దారుణ హత్య చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేత హత్య సంచలనం రేపింది. బీజేపీ నేత ఓం మాథుర్ ను గొడ్డలితో నరికి హత్య చేశారు నక్సలెట్లు. By Bhoomi 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi crime: ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ హత్య..వారం కిందటే భారత్ కి రాక ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్ పక్కన నల్లని ప్లాస్టిక్ బ్యాగ్ లో కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలిని స్విట్జర్లాండ్ కు చెందిన 30 ఏళ్ల లీనా బెర్గర్ గా గుర్తించారు. By Bhavana 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CRIME:భర్తను పాముతో కాటువేయించి చంపిన భార్య పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా తన భర్తను తానే చంపించి తర్వాత గుండెపోటని చిత్రీకరించడానికి ప్రయత్నించిందో మహిళ. డబ్బులిచ్చి, పాముతె కాటు వేయించి మరీ భర్తను చంపించింది. By Manogna alamuru 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn