నేషనల్ Crime News: మనుషులా మానవ మృగాళ్ల.. మహిళను హత్య చేసి, పాదాలకు మేకులు కొట్టి - చేతిపై సూదితో పొడిచి! బీహార్లోని నలందా జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. బహదూర్పూర్ గ్రామంలో ఓ మహిళను చిత్రహింసలు పెట్టారు. హత్యచేసి కాళ్లకు మేకులు కొట్టి, చేతిపై సూదితో గుచ్చి, మెడపై బూడిద చల్లారు. ఆపై రోడ్డుపై పడేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Seetha Ram 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lucknow Murder: నా తల్లి, 4గురు చెల్లెళ్లను అందుకే చంపేశా: వీడియో రిలీజ్ చేసిన కొడుకు! న్యూఇయర్ వేళ లక్నోలో వెలుగుచూసిన తల్లి, 4గురు చెల్లెళ్ల మర్డర్ ఘటనలో కీలకవిషయం బయటకొచ్చింది. కొందరువ్యక్తులు తన చెల్లెళ్లను ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించారని నిందితుడు తెలిపాడు. అందువల్లే తన తండ్రితో కలిసి ఈ ఘోరానికి ఒడిగట్టానని వీడియో రిలీజ్ చేశాడు. By Seetha Ram 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nirmal: నిర్మల్లో దారుణం.. నడిరోడ్డుపై ప్రియురాలిని గొడ్డలితో నరికాడు నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. ఖానాపూర్ శివాజీ నగర్ లో నడిరోడ్డుపై తన ప్రియులను పెళ్ళికి ఒప్పుకోలేదని గొడ్డలితో నరికి చంపాడు ఓ ప్రేమోన్మాది. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై దాడి చేయగా వారికి గాయాలు అయ్యాయి. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn