స్పోర్ట్స్ CSK Vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న CSK.. బ్యాటింగ్‌కు సిద్ధమైన RCB నేడు చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో CSK Vs RCB మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన CSK జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో RCB జట్టు బ్యాటింగ్‌కు దిగింది. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఇంతకీ ధోనీ.. విఘ్నేశ్‌తో ఏం మాట్లాడాడు?.. అసలు సంగతి ఇది! అసలు ధోనీ.. విఘ్నేశ్‌తో ఏం మాట్లాడాడడన్నది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ధోనీ.. విఘ్నేశ్‌ను నీ వయసు ఎంత అని అడిగి, ప్రతిమ్యాచ్‌లోనూ ఇలాగే చక్కగా ఆడమని సూచించాడట. విఘ్నేశ్ స్నేహితుడు శ్రీరాగ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MS Dhoni: వీల్‌ఛైర్‌లో ఉన్నా వదిలేలా లేరు.. రిటైర్మెంట్పై ధోని సంచలన కామెంట్స్! రిటైర్మెంట్ పై ధోనీ స్పందించాడు. ‘చెన్నై సూపర్ కింగ్స్ నా ఫ్రాంచైజీ. ఈ టీమ్ తరఫున మరింతకాలం ఆడాలనుకుంటున్నా. ఒకవేళ నేను వీల్‌ఛైర్‌లో ఉన్నాసరే నన్ను లాక్కెళ్లిపోతారు’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ కూడా రిటర్మైంట్ లేదన్నాడు. By srinivas 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MS Dhoni: బెంగాల్ రాజకీయాల్లోకి ధోనీ.. వైరల్ అవుతున్న బీసీసీఐ ఉపాధ్యక్షుడి వ్యాఖ్యలు! టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రాజకీయాల్లోకి వెళ్లే విషయమై తాజాగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడారు. ధోనీ రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది ఆయన వ్యక్తిగతం అన్నారు. ఆయన బెంగాల్ రాజకీయాల్లోకి వస్తారని తాను ఊహించినట్లు తెలిపారు. By Seetha Ram 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishabh Pant: ధోనీని రీప్లేస్ చేయడం కష్టం.. అతడు దేశానికి హీరో: పంత్ MS ధోనీపై రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు రెండుసార్లు వరల్డ్ కప్‌ను అందించిన సారథిగా ధోనీ చిరస్థాయిగా నిలిచిపోతాడని ప్రశంసలు కురిపించాడు. ధోనీ దేశానికి హీరో అని, అతడిని రీప్లేస్ చేయడం కష్టమని అన్నాడు. ఆ దిశగా తాను సాగుతానని తెలిపాడు. By Seetha Ram 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MS Dhoni: ధోని హవా నడుస్తోంది.. యాడ్స్ అన్నీ మహీయే మహేంద్ర సింగ్ దోనీ రోజుకు 16 గంటలపాటు స్క్రీన్ మీద వివిధ యాడ్స్ లో కనిపిస్తున్నాడట. బాలీవుడ్ యాక్టర్లు, ప్రసెంట్ క్రికెటర్ల కంటే ఎక్కువ బ్రాండ్లకు దోని ప్రచారకర్తగా ఉన్నాడు. ట్రామ్ మీడియా రీసెర్చ్ ప్రకారం.. ఏకంగా 42 బ్రాండ్లకు క్యాపెనర్ గా ఉన్నాడు. By K Mohan 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ధోని చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్ ఎంఎస్ ధోని క్రికెట్‌కు రిటైర్డ్ అయిన తర్వాత జనాల్లో కలిసి మెలిసి తిరుగుతున్నాడు. తాజాగా ఒక అభిమాని తన బైక్‌పై ధోని సంతకం కావాలని అడగాడు. దీంతో అక్కడకి చేరుకున్న ధోని అభిమాని బైక్‌పై సంతకం పెట్టి ఒక రౌండ్ చక్కర్లు కొట్టాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది. By Seetha Ram 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Kohli: ధోనీ రికార్డ్ బ్రేక్.. కోహ్లీ ఖాతాలో మరో ఘనత! భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇండియా తరపున అత్యధిక అంతర్జాతీయ (536) మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్‌గా అవతరించాడు. మూడో స్థానంలో ధోని (535), మొదటి ప్లేస్ లో సచిన్ (664) ఉన్నారు. By srinivas 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఆర్సీబీపై ఓటమి.. జీర్ణించుకోలేక టీవీ పగలగొట్టిన ధోనీ! ఐపీఎల్ 2024లో ఆర్సీబీ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక ధోనీ కోపంతో టీవీ పగలగొట్టినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. చెన్నైప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోవడంతో తట్టుకోలేక ఆర్సీబీ ఆటగాళ్లతో ధోనీ కరచాలనం చేయలేదని హర్భజన్ చెప్పినట్లు ఓ జర్నలిస్ట్ వీడియో పోస్ట్ చేశాడు. By srinivas 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn