లైఫ్ స్టైల్ Mpox: భారత్లో రెండో మంకీపాక్స్ కేసు నమోదు..! భారతదేశంలో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళలోని మలప్రమ్లో 38 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన అతనికి చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ తెలిపారు. By srinivas 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mpox ఎఫెక్ట్.. బెంగళూరు విమానాశ్రయంలో 2,000 మందికి పరీక్షలు! ఎంఫాక్స్ వ్యాప్తి నేపథ్యంలో బెంగుళూరు విమానాశ్రయం అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో మొదటి కేసు నమోదైన తర్వాత ఎయిర్ పోర్ట్ సిబ్బందితోపాటు ప్రయాణికులకు పరీక్షలను తప్పనిసరి చేసింది. ప్రతిరోజూ సుమారు 2,000 మందిని పరీక్షించినట్లు వెల్లడించింది. By Manoj Varma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Monkeypox: ఇండియాలో మంకీపాక్స్ కలకలం.. ఆస్పత్రిలో అనుమానితుడు ఇటీవల ఆఫ్రీకా నుంచి ఇండియాకు వచ్చిన ఓ వ్యక్తిలో ఎంపాక్స్ లక్షణాలు ఉన్నాయని అనుమానంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అతనిలో ఎంపాక్స్ వైరస్ లక్షణాలు ఉన్నాయా ? లేవా ? అని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొంది. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Monkey Pox : డేంజర్ బెల్స్.. పాకిస్తాన్ లో ఐదో మంకీ పాక్స్ రోగి పాకిస్తాన్ లో మంకీ పాక్స్ కలకలం కొనసాగుతోంది. తాజాగా మరో కేసు బయటపడింది. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ లో మొత్తం 5 మంకీ పాక్స్ కేసులు వెలుగుచూశాయి. ఈ ఐదు కేసుల్లో మూడు కేసుల వేరియంట్ తెలియరాలేదు. మంకీ పాక్స్ కేసులు పెరుగుతుండడంతో పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ MPox: మానవజాతిని మటాష్ చేసేందుకు కంకణం కట్టిన మంకీపాక్స్! మాయదారి మంకీపాక్స్ మానవజాతిని మటాష్ చేసేందుకు కంకణం కట్టేసుకుని రెడీ అయిపోయింది. ముఖ్యంగా ఓ కొత్త స్ట్రెయిన్ ప్రజలను భయపెడుతోంది. దాని పేరే క్లాడ్-1b. నిన్నమొన్నటివరకు ఆఫ్రికాలో కేసుల పెరుగుదలకు కారణమైన ఈ స్ట్రెయిన్ ఇప్పుడు ఆసియాకి పాకింది. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mpox: భయపెడుతున్న మంకీపాక్స్.. కేంద్రం కీలక ఆదేశాలు ప్రస్తుతం ఎంపాక్స్ (Mpox) వైరస్ కలకలం రేపుతోంది. మొన్నటివరకు ఆఫ్రికాను టెన్షన్ పెట్టిన ఈ వైరస్ ఇప్పుడు ఇతర దేశాల ప్రజలను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను తరలించాలని కేంద్రం ప్రభుత్వం.. ఆస్పత్రులను ఆదేశించింది. By B Aravind 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi AIIMS: మంకీపాక్స్ పై అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఢిల్లీ ఎయిమ్స్ కీలక మార్గదర్శకాలు! ప్రపంచ దేశాల్లో ఎంపాక్స్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో WHO ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎంపాక్స్ అనుమానిత లేదా నిర్ధారణ కేసుల కోసం ఢిల్లీలోని మూడు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mpox: విస్తరిస్తోన్న ఎంపాక్స్ వైరస్.. డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన ఎంపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఎంపాక్స్ (Mpox) అనేది కొత్త కొవిడ్ వైరస్ కాదని.. దాని వ్యాప్తిని నియంత్రించవచ్చని పేర్కొంది. ఈ సమయంలో ప్రపంచం స్పందించే తీరు కీలకమని తెలిపింది. By B Aravind 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn