నేషనల్ Shashi Tharoor: కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు.. పార్టీపై శశిథరూర్ తీవ్ర అసంతప్తి! కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు తలెత్తుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎంపీ శశిథరూర్ ప్రధాని మోదీ, సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని పొగడంతో కాంగ్రెస్ ఆయన్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో శశిథరూర్ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. By B Aravind 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections 2024: జూన్‌లోనే భారత్‌కు కొత్త ప్రధాని.. కాంగ్రెస్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు భారత దేశానికి జూన్ 4న కొత్త ప్రధాని రాబోతున్నారని అన్నారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని.. రాహుల్ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn