లైఫ్ స్టైల్ Mouth Ulcers: నోటి పూతలను తేలికగా తీసుకోకూడదా? నోటి పూత ఎక్కువ కాలం కొనసాగితే నాలుకపై బొబ్బలు నొప్పిని కలిగిస్తాయి. నోటిలో మంట, నొప్పి, జలదరింపు వంటి సమస్యలు రావచ్చు. నోటి పూతలను నివారించడానికి ప్రతిరోజూ దంతాలు బ్రష్ చేసుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే ఆహారం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. By Vijaya Nimma 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: మధుమేహం ఉన్నవారికి ఈ అల్సర్లు తప్పవు మధుమేహంతో బాధపడేవారికి ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు ఉంటాయి. మధుమేహ వ్యాధిని సక్రమంగా నిర్వహించడంతోపాటు పాదాలకు జాగ్రత్తలు తీసుకుంటేనే పాదాల అల్సర్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పాదాలపై పుండ్లు, చర్మపు కోతలు, పొక్కులు వంటివి ఉంటే గమనించాలి. By Vijaya Nimma 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vitamin Deficiency : నోట్లో ఈ సమస్యలు ఉంటే అది విటమిన్ లోపమే తరచుగా నోటి పుండ్లు లేదా చేతులు, కాళ్లలో జలదరింపు వంటివి శరీరంలో విటమిన్ B12 లోపించిందనడానికి సంకేతాలని నిపుణులు అంటున్నారు. దీని వెనుక కారణం కడుపులో వేడి ఉంటే జరుగుతుంది. విటమిన్ లేదా పోషకాల లోపం ఉంటే దాని లక్షణాలు ఎలా ఉంటాచో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mouth Ulcers: ఈ చిన్న చిట్కాతో నోటిపూత మాయం.. అదేంటో తెలుసుకోండి! ఉప్పునీటితో మీ నోటిని శుభ్రం చేసుకోవడం ద్వారా నోటిపూత వల్ల వచ్చే నొప్పిని తగ్గించుకోవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కోసం తేనె లేదా కొబ్బరి నూనెను పుండుపై నేరుగా రాయవచ్చు. అంతేకాదు పుండుకు చికాకు కలిగించే యాసిడ్ ఆహారాలను నివారించండి. By Trinath 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn