Latest News In Telugu Supreme Court : జ్ఞానవాపి మసీదులో పూజలు.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జ్ఞానవాపి మసీదులో హిందులు పూజలు నిలిపివేయాలంటూ జ్ఞాన్వాపి అంజుమన్ మసీదు ఏర్పాటు కమిటీ పిటిషన్ మీద ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. పూజలు చేసేందుకు అనుమతినిచ్చిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని కమిటీ సవాలు చేసింది. By Manogna alamuru 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn