Latest News In Telugu Health : ఉదయాన్నే ఈ 5 అలవాట్లు మిమ్మల్ని వ్యాధుల బారి నుంచి కాపాడతాయి ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం కొంత సేపు మొబైల్ కి దూరంగా ఉండండి. నిద్ర లేవగానే గంటసేపు మొబైల్ కి దూరంగా ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇది మీ సృజనాత్మక మనస్సును మరింత చురుకుగా చేస్తుంది. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Care : మార్నింగ్ నిద్రలేవగానే ఈ పని చేస్తే మీ లైఫ్ గోవిందే.. తప్పక తెలుసుకోండి! చాలా మంది మార్నింగ్ నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకుంటే అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదముంటుంది. కొంతమంది మార్నింగ్ టిఫిన్‌ని స్కిప్ చేస్తారు. ఇది ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల సమస్యలను పెంచుతుంది. By Vijaya Nimma 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఉదయం నిద్రలేచిన వెంటనే మొబైల్ చూస్తున్నారా?అయితే ఈ స్టోరీ మీరు తప్పకుండా చదవాల్సిందే..!! ఉదయం నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో రాత్రంతా రిలాక్స్‌గా ఉన్న మెదడుపై ఒక్కసారిగా ఒత్తిడి పడుతుంది.మెదడు చాలా డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయాన్నే ఫోన్ చూడటం వల్ల మన ఉదయపు దినచర్యను కోల్పోతాము. By Bhoomi 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health:వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా.. అందరూ ఎక్సర్సైజ్ చేస్తారు. చాలా కష్టపడతారు. కానీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నది మాత్రం తెలుసుకోరు. కానీ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య వ్యాయామం చేస్తే త్వరగా బరువు తగ్గుతారని మీకు తెలుసా. By Manogna alamuru 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fitness Tips : ఉదయాన్నే చేసే ఈ వ్యాయామాలు నడుము కొవ్వును ఐస్‌లా కరిగిస్తాయి..!! నేటికాలంలో చాలా మంది అధికబరువు, ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మార్నింగ్ వాకింగ్, జిమ్ లలో గంటల తరబడి చెమటోర్చడం వంటివి చేస్తుంటారు. మీరు బరువు తగ్గాలనుకుంటే ఉదయం పూట ఈ వ్యాయామాలు చేయండి. బరువు తగ్గడంతోపపాటు కొవ్వును కరిగిస్తాయి. By Bhoomi 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఉదయాన్ని టీ తాగితే డేంజర్.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు! చాలామందికి పొద్దున్నే లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఈ టీని ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా..? అయితే అనేక రోగాలకు ఆహ్వానం పలికినట్లే అని వైద్యులు చెబుతున్నారు. చాలామంది ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో వేడి వేడి టీ తాగేస్తుంటారు. కనీసం గ్లాస్ నీరు కడుపులో వేయకుండా టీ తాగేస్తారు. అయితే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు టీ అస్సలు తాగకూడదు.. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. By Vijaya Nimma 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrabau: చంద్రబాబుతో ముగ్గురూ ఒకేసారి ములాఖత్ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ను ఈరోజు బాలకృష్ణ , నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు కలవనున్నారు. ఉదయం 11.30గంటల తర్వాత వీరు బాబును కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn