BIG BREAKING: మోనాలిసా కిడ్నాప్.. సంచలన వీడియో!
కుంభమేళా బ్యూటీ మోనాలిసా కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె కనిపించకుండా పోవడంతో కేసు మరింత క్లిష్టంగా మారింది. మోనాలిసా కనిపించడం లేదంటూ ఆమె భర్త ఫర్మాన్ సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. దీంతో ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు.
/rtv/media/media_files/2026/04/12/monalisa-2026-04-12-16-52-25.jpg)
/rtv/media/media_files/2026/03/12/monalisa-2026-03-12-15-43-44.jpg)
/rtv/media/media_files/2026/03/12/monalisa-2026-03-12-14-41-08.png)