Mohan Babu: మోహన్‌బాబు మేనేజర్ వెంకట కిరణ్ అరెస్ట్
మోహన్‌బాబు మేనేజర్ వెంకట కిరణ్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. మోహన్‌బాబు ఇంటికి మనోజ్ తన భార్యతో కలిసి వెళ్లారు. అక్కడ వెంకట కిరణ్ తనపై దాడి చేశాడని మనోజ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మోహన్ బాబుకు పద్మశ్రీ రద్దు చేయకపోతే.. | Mohan Babu's Padmasri Award | Manchu Manoj | RTV
Allam Narayana: మోహన్ బాబు ఓ ఉన్మాది.. అల్లం నారాయణ ఫైర్!
జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని అల్లం నారాయణ ఖండించారు. ఆయన ఓ ఉన్మాదిలా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి సమస్య బజారున పడి, కేసులు నమోదైన తరువాతే మీడియా జోక్యం చేసుకుందన్నారు. మీడియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Mohan Babu: మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట!
నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణకు న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. డిసెంబర్ 24కు విచారణను వాయిదా వేసింది. ప్రతి రెండు గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటిని పరిశీలించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
మా నాన్న చేసిన తప్పు అదే.. మంచు విష్ణు సంచలనం!
మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలపై క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. తాను లేని 4,5 రోజుల్లోనే గొడవలు జరిగిపోయాయన్నారు. నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని వివరణ ఇచ్చారు. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు.
/rtv/media/media_files/2024/12/12/4O0EVfugoD9xrcEzVqZL.jpg)
/rtv/media/media_files/2024/12/11/PTo3N6FQRLeDbijWzSBQ.jpg)
/rtv/media/media_files/2024/12/11/UxUf3TeuCw9yiQ9tuo5p.jpg)
/rtv/media/media_files/2024/12/11/lyvPTPD7yK0uZxhEji3M.jpg)
/rtv/media/media_files/2024/10/17/DYAREckUXgKPkK4SzdIb.jpg)
/rtv/media/media_files/v75xXcmqhpQQ4smMLMEE.jpg)