స్పోర్ట్స్ Mohammed Shami: చిక్కుల్లో మహమ్మద్ షమీ.. విమర్శలకు దారి తీసిన డ్రింక్ బాటిల్! మహమ్మద్ షమీ వివాదంలో పడ్డాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అతడు డ్రింక్ తాగడంపై విమర్శలకు గురయ్యాడు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం పాటించనందుకు షమీని నేరస్థుడిగా ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు పరిగణించారు. అతడు దేవునికి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నాడు. By Seetha Ram 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Ban: మహ్మద్ షమీ ఖాతాలో ప్రపంచ రికార్డు.. మిచెల్ స్టార్క్‌ను వెనక్కి నెట్టి! మహ్మద్ షమీ రికార్డు క్రియేట్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో షమీ అదరగొట్టేశాడు. అత్యంత వేగంగా 200 వికెట్లను తీసిన బౌలర్‌గా నిలిచాడు. షమీ 5126 బంతుల్లో ఈ మార్క్‌కు చేరుకోగా.. మిచెల్ స్టార్క్ 5240 బంతుల్లో పడగొట్టాడు. By Seetha Ram 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Mohammed Shami: మూడో టీ20లో ఆడనున్న మహ్మద్ షమీ.. కోచ్ కీలక ప్రకటన! భారత క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. రాజ్ కోట్లో జరిగే మూడో టీ20ఐ మ్యాచ్ లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షమీ ఫిట్‌గా ఉన్నాడని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. By Seetha Ram 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma: టీమిండియాలో మరో వివాదం.. రోహిత్ శర్మ Vs షమీ..? టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజీటీలో భాగంగా ఆసీసీతో జరగనున్న మూడో టెస్ట్‌కు షమీని తీసుకుందామని బీసీసీఐ భావిస్తుంటే.. షమీ ఫిట్‌గా లేడని రోహిత్ నో చెప్పినట్లు తెలుస్తోంది. By Seetha Ram 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Shami: Shami : సానియా మీర్జాతో పెళ్లి.. బాధ్యతగా ఉండాలంటూ షమీ స్ట్రాంగ్ వార్నింగ్! సానియా మీర్జాతో పెళ్లి వార్తలను క్రికెటర్ మహమ్మద్ షమీ ఖండించారు. సరదాకోసం క్రియేట్ చేసే ఫేక్ న్యూస్ ఇతరులను బాధపెడతాయన్నారు. చెత్త వార్తలను ప్రచారం చేయడం సరైనది కాదని, అందరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని చెప్పారు. By srinivas 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hardik Pandya Divorce: హార్దిక్ పాండ్యాలానే విడాకులు తీసుకున్న క్రికెటర్లు వీరే! హార్దిక్ పాండ్యా -నటి నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. వారిద్దరూ తమ 4 సంవత్సరాల వివాహాన్ని ముగించుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. పాండ్యాలానే గతంలో మరికొందరు భారత క్రికెటర్లు విడాకుల టెన్షన్ అనుభవించారు. వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shami: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్‌కు షమీ దూరం.. ఎందుకంటే? ఐపీఎల్ ప్రారంభానికి నెల రోజుల ముందే గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. అతని గాయానికి శస్త్రచికిత్స అవసరమని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత షమీ గ్రౌండ్లోకి దిగలేదు. By Trinath 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shami: వస్తారు.. పోతారు.. పాండ్యాపై షమీ షాకింగ్ కామెంట్స్! ఆటగాళ్లు వస్తారు, వెళ్తారంటూ పాండ్యా ఎపిసోడ్‌పై కామెంట్స్ చేశాడు షమీ. రానున్న ఐపీఎల్ సీజన్‌కు హార్దిక్‌పాండ్యా ముంబైకి ఆడనున్న విషయం తెలిసిందే. హార్దిక్‌ను గుజరాత్ జీవితకాలం జట్టులోకి తీసుకోలేదని గుర్తుచేశాడు. ఎవరైనా ఏదో ఒక రోజు వెళ్లాల్సిందేనన్నాడు. By Trinath 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shami : షమీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సిరీస్‌కు రెడీ! ఇండియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ మహ్మద్ షమీ చీలమండ గాయంనుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు తెలిపాడు. 'ఇప్పటికీ మైదానంలో సాధన ప్రారంభించలేదు. కానీ ఫిట్నెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడాలనే పట్టుదలతో ఉన్నాను' అని స్పష్టం చేశాడు. By srinivas 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn