Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా? TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఈడీ దూకుడు.. ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరో షాక్ ఇచ్చింది. ఆమెతో పాటి మరో నలుగురిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మే 29న తుది తీర్పు ఇవ్వనున్నట్టు తెలిపింది. By V.J Reddy 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 3 వరకు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో సీబీఐ, ఈడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. By Nikhil 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖత్ TG: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖత్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కవితను కలిశారు. కాగా లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు కవిత వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 24కు వాయిదా వేసింది. By V.J Reddy 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు ఈడీ బిగ్ షాక్ TG: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరో షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరో ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. కవితను ప్రధాన నిందితురాలిగా ఛార్జిషీట్లో పేర్కొంది. వచ్చే By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం ఈ నెల 24కు వాయిదా వేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టులో తనకు బెయిల్ లభిస్తుందని ఆశించిన కవితకు నిరాశే ఎదురైంది. బెయిల్ కోసం మరికొన్ని రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. By Nikhil 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS MLC Kavitha: నన్ను అరెస్టు చేయడం అన్యాయం.. ఎమ్మెల్సీ కవిత ఫైర్ TG: బీజేపీపై విమర్శలు చేశారు ఎమ్మెల్సీ కవిత. తప్పు చేసిన ప్రజ్వల్ రేవణ్ణను బీజేపీ వదిలేసిందని.. తప్పు చేయను తనని అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. బీజేపీ నేతలే ప్రజ్వల్ రేవణ్ణను కేసు నుంచి తప్పించేందుకు విదేశాలకు పంపించారని ఆరోపించారు. By V.J Reddy 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని మే 14 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది. మరో 7 రోజులపాటు కవిత జైలులోనే ఉండనున్నారు. మరోవైపు కవితపై వారం రోజుల్లో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. By V.J Reddy 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn