Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈడీ కేసులో తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 6న తీర్పు వెలువరించనుంది. By V.J Reddy 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: కవితకు ఊరట లభించేది ఎప్పుడో? TG: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజుల పొడింగించింది. మే 7 వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో కవిత షాక్.. ఉచ్చు బిగిస్తున్న సీబీఐ TG: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా మారాడు. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో సెక్షన్ 164 కింద వాగ్మూలం ఇచ్చారు. కాగా ఈ కేసులో కవిత తనను బెదిరించిందని శరత్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. By V.J Reddy 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: కవితకు మరో షాక్.. బెయిల్‌పై విచారణ వాయిదా సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండడంతో రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 22 లేదా 23న కవిత బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavita: మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత.. ఎమ్మెల్సీ కవిత మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు మళ్లీ ఏప్రిల్ 23 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. By B Aravind 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: రేపు ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ భేటీ సీబీఐ అదుపులో ఉన్న తన సోదరి, ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లనున్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేపు సాయంత్రం కవితతో కేటీఆర్ భేటీ కానున్నారు. ప్రతి రోజు ఒక గంట పాటు కవితను కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. By V.J Reddy 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు కోర్టు బిగ్ షాక్ సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు.. ఆ పిటిషన్‌ను కొట్టేసింది. కవితను సీబీఐ విచారించేందుకు అనుమతించింది. ఈ నెల 15 వరకు మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. By V.J Reddy 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎలా అరెస్ట్ చేస్తారు?.. కోర్టుకు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కవిత లాయర్ మోహిత్ రావు కోర్టును కోరారు. By V.J Reddy 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చింది సీబీఐ. ఎక్సైజ్ పాలసీ కేసులో కవితను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం లిక్కర్ స్కాం కేసులో జ్యూడీషియల్ కస్టడిలో ఉన్నారు కవిత. By V.J Reddy 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn