Latest News In Telugu Liquor Scam: మరిన్ని చిక్కుల్లో ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ సంచలన వ్యాఖ్యలు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా.. సీబీఐ కవిత పేరును ప్రస్తావించింది. మద్యం వ్యాపారానికి సహకరించేందుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కేజ్రీవాల్ పార్టీ ఫండ్ అడిగినట్లు తెలిపింది. కవితను కలవాలని కేజ్రీవాల్ మాగుంటకు సూచించారని.. ఆమె మాగుంటను రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు పేర్కొంది. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: నాకు బెయిల్ ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు కోర్టు విచారణ జరపనుంది. By V.J Reddy 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavita: నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ.. మళ్లీ పొడగిస్తారా ? ఎమ్మెల్సీ కవిత జ్యూడిషయల్ నేటితో ముగియనుంది. ఈరోజు ఉదయం 11.00AM గంటలకు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. మరో 14 రోజుల పాటు ఆమె జ్యూడీషియల్ రిమాండ్ పొడగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. By B Aravind 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : కేసీఆర్ కుటుంబంపై మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు కేసీఆర్ కుటుంబానికి రూ.2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. వాళ్ల అక్రమ ఆస్తులను బయటకు తీసి పేదలకు పంచుతామన్నారు. కవితకు బుర్జ్ ఖలీఫాలో రూ.150 కోట్లు విలువ చేసే ఫ్లాట్ ఉందంటూ ధ్వజమెత్తారు. By B Aravind 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavita: నేను సీబీఐ విచారణకు రాను.. కవిత షాకింగ్ రిప్లై ఈ నెల 26న విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు సీబీఐ నోటీసులు పంపగా.. ఈ విచారణకు హాజరుకాలేనని కవిత తెలిపింది. ఈ మేరకు సీబీఐకి లేఖ రాసింది. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ఉండటంతో రేపటి విచారణకు రాలేనని తేల్చి చెప్పింది. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavita: ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ నుంచి కవితకు ఆహ్వానం.. ఎందుకంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆక్స్ఫర్డ్ యూనిర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. అక్టోబర్ 30న నిర్వహించే కార్యక్రమంలో.. డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ ఎలా పురోగమించింది, రైతులకు రైతుబంధు పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, అలాగే 24 గంటల ఉచిత కరెంట్ తదితర అంశాలపై కవిత ప్రసంగం చేయనున్నారు. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Sunitha Rao: మహిళలను కించపరుస్తే ఊరుకునేది లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. By Karthik 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kamareddy: కాంగ్రెస్ దళితులను మోసం చేసే ప్రయత్నం చేస్తోంది: ఎమ్మెల్సీ కవిత తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నందున నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. వరసగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యటన చేస్తూ.. ప్రతిపక్షాలపై పలు విమర్శలు చేస్తున్నారు. By Vijaya Nimma 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavita: నేను జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ఎక్కడికి పోయింది!! 60 ఏళ్ల తమ పాలనలో అసెంబ్లీలో , పార్లమెంట్ లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని ఎమ్మెల్సీ కవిత కౌంటర్ వేశారు. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇంకా గాంధీ భవన్ గాడ్సే రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదన్నారు కవిత.. By P. Sonika Chandra 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn