తెలంగాణ MLC Elections : రెండు ఎమ్మెల్సీలకు పోటీ....కేసీఆర్ గేమ్ స్టార్ట్ చేశాడుగా... తెలంగాణ రాజకీయాల్లో మాజీ సీఎం కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారా? ఆ క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వేదిక చేసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇద్దరినీ పోటీలో నిలపాలని కేసీఆర్ భావిస్తున్నారు. By Madhukar Vydhyula 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇలా! తెలుగు రాష్ట్రాల్లో మూడు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మరో మూడు (ఏపీలో రెండు, తెలంగాణలో ఒకటి ) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి, మల్క కొమురయ్య విజయం నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. అలాగే కరీనంగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధన్యత ఓట్లతో గెలిచారు. By B Aravind 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLC ELECTIONS 2025: కమ్యూనిస్టులకు ఒక ఎమ్మెల్సీ సీటు.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం? తెలంగాణ సీపీఐ కీలక నేతలు ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఐకి ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని నేతలు కోరినట్లు తెలుస్తోంది. By Nikhil 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn