Ponguleti: పొంగులేటి భారీ కుంభకోణం.. రూ.4500 కోట్ల స్కామ్!
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్.. APSPDCL నుంచి రూ.2,451 కోట్లు, APEPDCL నుంచి రూ.2,043 కోట్ల విలువైన కాంట్రాక్టును దక్కించుకుంది. ఇందుకోసం ఆయన ఫేక్ గ్యారెంటీలు సమర్పించారన్న విషయాన్ని RTV ఆధారాలతో సహా బయటపెట్టింది.