అమల్లోకి కొత్త ఈవీ పాలసీ| EV Policy | RTV
అమల్లోకి కొత్త ఈవీ పాలసీ| EV Policy | RTV | Telangana Government is going to Introduce and implement new Electrical Vehicle Policy and Exempts 100% tax concession| RTV
అమల్లోకి కొత్త ఈవీ పాలసీ| EV Policy | RTV | Telangana Government is going to Introduce and implement new Electrical Vehicle Policy and Exempts 100% tax concession| RTV
ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రోడ్ ట్యాక్స్, వాహన రిజిస్ట్రేషన్ రుసుముల్ని 100శాతం మినహాయిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ‘ఈవీ నూతన పాలసీ’ని తీసుకొచ్చింది. నేటి నుంచి ఇది అమల్లోకి రానుంది.
ఫార్ములా ఈ-రేసు అక్రమాలకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేటీఆర్ ఒక బాధ్యతగల ప్రజాప్రతినిధిగా పోలీసుల విచారణకు సహకరించాలని సవాలు విసిరారు.
తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక భరోసా ఇచ్చారు. సర్వే వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని చెప్పారు. సర్వేలో వెల్లడించిన వివరాలు మొత్తం గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.
మందుపార్టీ అనుమతి కోసం ఓ వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాసిన లేఖ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో మొన్న జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్నేహితులం కలిసి పార్టీ చేసుకుందాం అంటే భయం వేస్తుంది. తమ యందు దయతలచి ఎక్కడ అనుమతి తీసుకోవాలో చెప్పండి అంటూ రాసుకొచ్చారు.