Warangal Airport : మంత్రి సురేఖకు షాక్..మా భూములు మాకేనని...
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మామునూరు ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చిన రైతులు మాత్రం తమకు న్యాయం జరిగే వరకు విమానశ్రయం నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆందోళన చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/03/06/tTPkRFKNjBLHh4HH836r.jpg)
/rtv/media/media_files/2025/03/05/3dpvE856mC5M9KuAaYmP.jpg)
/rtv/media/media_files/2025/03/05/BfnZ5E6afNmmEfd28Yl0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MLA-KTR-Vs-Konda-jpg.webp)