గవర్నర్ సూచనకు ఓకే చెప్పిన సీఎం రేవంత్.. భేటీకి అసలు కారణం ఇదేనా?
సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిశారు. ఆయనతోపాటు మంత్రి శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం రెడ్డి నరేందర్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగ్లో ఉన్న MLC నామినేషన్లు, విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నియంత్రణపై చర్చించారు.
/rtv/media/media_files/2026/04/25/azaruddin-and-kodandaram-2026-04-25-13-33-10.jpg)
/rtv/media/media_files/2026/04/19/cm-revanth-reddy-1-2026-04-19-14-03-40.jpg)