Milk: ఇది ఒక్క చుక్క వేస్తే చాలు పాలల్లో కల్తీ తెలిసిపోతుంది
పాలు చిక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బోరిక్ యాసిడ్, క్లోరిన్, అమ్మోనియా సల్ఫేట్ వంటి కెమికల్స్ కలుపుతున్నారు. పీహెచ్ స్ట్రిప్‌తో పాలకల్తీని కనిపెట్టవచ్చు. స్ట్రిప్‌పై చుక్క పాలను వేసి స్వచ్ఛమైన పాలని గుర్తించవచ్చు.
Milk: ఈ టైమ్‌లో తాగితే పాలు కూడా విషం అవుతాయి
అమృతం కూడా ఎక్కువైతే విషం అవుతుందని కూడా విన్నాం. ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడం కూడా శరీరానికి ప్రమాదకరమనేది ప్రస్తుత వార్త. ముందుగా ఏదైనా తిని ఆ తర్వాత పాలు తాగాలి.ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగితే ఇతర ఆహారాలలో లభించే పోషకాలను గ్రహించలేవట.
Milk: ప్రతిరోజూ పాలు తాగితే కొన్ని రోజుల్లో మీ చర్మం తలాతలా మెరిసిపోతుంది!
పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ కలిపిన పాలు తాగితే చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. పచ్చి పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తాగితే ఆరోగ్యానికి, చర్మానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పైల్స్ తో బాధ పడుతున్నవారు.. పాలలో వీటిని కలిపి తాగితే సమస్య తీరుతుంది!
పాలలో కాల్షియం, ఖనిజాలు, ఇతర పోషకాలు ఉంటాయి. కాబట్టి, అందరూ పాలు తాగాలి. కొందరు పాలలో పసుపు, కుంకుమపువ్వుతో కలిపి తాగితే, ఇంకొందరు పాలలో ఇంగువ కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది అని అంటారు. ఎలా తాగాలి.. ఎప్పుడు తాగాలి, లాభాలు ఏంటో తెలుసుకోండి.
పాలు,టీ ఎక్కువగా కలిపి తాగితే ప్రమాదం తప్పదా..
ప్రపంచంలో అత్యధికంగా పాలు, టీ ని భారతీయులు తాగుతారు. మీరు అలసిపోయినప్పుడు టీ ఒక రిఫ్రెష్ డ్రింక్. అయితే అదే టీ ని ఎక్కువగా తాగితే శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇక్కడ చూద్దాం.
milk: పాలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి ప్రమాదమా? రోజుకి ఎంత పాలు తాగాలో తెలుసా?
పాలు తాగడం వల్ల జుట్టు, చర్మం, ఎముకలు దృఢంగా మారడంతో పాటు శరీరానికి విటమిన్ డి, క్యాల్షియం, ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పాలు ఎక్కువగా తాగడం వల్ల మరణాలు, పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
Business : పరీక్షల్లో ఫెయిల్ అయ్యారా? అయితే చక్కగా నాలుగు గాడిదలు కొనుక్కోండి.. చాలు!
పరీక్షల్లో తప్పితే గాడిదలు కొనిస్తామని పేరెంట్స్ అంటే బాధపడకండి..గాడిదల వల్ల కూడా సంవత్సరం తిరిగే లోపు కోటీశ్వరులు అవ్వొచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి..
Food Habits: పొరపాటున పాలతో వీటిని కలిపి తిన్నారో.. మీ పని అంతే..!
సహజంగా పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ ఆయుర్వేదం ప్రకారం పాలను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ పండ్లు, జాక్‌ఫ్రూట్, చేప, ముల్లంగి, ఉప్పు వంటి ఆహారాలను పాలతో కలిపి తినకూడదు.
/rtv/media/media_files/2024/11/15/7EAuriAZBh6HVL04DHAj.jpg)
/rtv/media/media_library/vi/gJgF9CY5t78/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/19/6JUEX0Of3y7rujWllMEc.jpg)
/rtv/media/media_files/c3BXu7xM82FJvlm1mdwl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/milk.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-24T154013.773.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T153233.110.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/drinking-too-much-milk-dangerous-to-health-howmuch-milk-drink-per-day-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/donkey-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-18T152128.730-jpg.webp)