ఇంటర్నేషనల్ Iron Dome: అమెరికా ఐరన్ డోమ్ సిస్టమ్ అభివృద్ధిలో మేమూ భాగస్వాములవుతాం: కెనడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..తాము ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను తయారు చేస్తామని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవస్థ తయారీలో భాగస్వామి అయ్యేందుకు తాము కూడా రెడీగా ఉన్నామని కెనడా మంత్రి బిల్ బ్లేయర్ అన్నారు. By B Aravind 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భారత్-చైనా కీలక ఒప్పందం.. సరిహద్దు నుంచి బలగాల ఉపసంహరణ తూర్పు లడఖ్ సెక్టార్లోని డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయని భారత రక్షణశాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. బ్రిక్స్ సదస్సులో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఈ ప్రక్రియ మొదలైనట్లు పేర్కొన్నారు. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: అమ్మో.. చైనా వద్ద 500 అణు వార్హెడ్లు.. సంచలన విషయాలు బయటపెట్టిన పెంటగాన్.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఏ సమయానికి ఏ దేశాలు దాడికి దిగుతాయో తెలియదు. అందుకే చాలా దేశాలు తమ రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తుంటాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, యూకే, జర్మని, భారత్తో పాటు పలు దేశాలు అధికంగా తమ సైన్యానికి ఖర్చు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. 2021తో పోల్చుకుంటే.. వీటి సంఖ్య 100 పెరిగినట్లు సమాచారం. డ్రాగన్ వద్ద ఇప్పుడు 500 వరకు అణు వార్హెడ్లు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటి సంఖ్య 2030కి 1000కి చేరే అవకాశం ఉండనున్నట్లు పెంటగాన్ వెల్లడించింది. By B Aravind 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Airstrike in Ethiopia: ఇథియోపియాలో ఎయిర్ స్ట్రైక్స్... 26 మంది మృతి....! ఇథియోపియాలోని అమ్హరా ప్రాంతంలో వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 26 మంది మరణించారు. మరో 55 మందికి తీవ్రగాయాలైనట్టు ఆ దేశ అధికారి ఒకరు తెలిపారు. . ఫానో మిలిషియా సభ్యులకు ఆహారం అందించేందుకు వెళ్తున్న వ్యక్తులను టార్గెట్ చేసుకుని ఈ ధాడి జరిగినట్టు తెలుస్తోంది. By G Ramu 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn