Latest News In Telugu Midnight Eat Food: అర్ధరాత్రి ఆకలేస్తే ఈ ఆహారాలు తినండి.. ఆరోగ్యానికి మంచిది రాత్రి సమయంలో ఆయిల్, మసాలా లాంటి ఫుడ్స్ తినకుండా.. తృణధాన్యాలతో చేసిన బిస్కెట్లను తింటే శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అందుతాయి. దీంతో నిద్ర బాగా పడుతుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు. By Vijaya Nimma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn