Mark Zuckerberg: సమస్యల్లో మార్క్ జుకర్‌బర్గ్, మెటాపై మరో వేటు...
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కి ఇంకా కష్టాలు పెరిగేలా ఉన్నాయి. యూజర్ ఫీడ్ నియంత్రణపై ఫిర్యాదు చేసిన సోషల్ మీడియా సంస్థపై మరో కేసు నమోదైంది.
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కి ఇంకా కష్టాలు పెరిగేలా ఉన్నాయి. యూజర్ ఫీడ్ నియంత్రణపై ఫిర్యాదు చేసిన సోషల్ మీడియా సంస్థపై మరో కేసు నమోదైంది.
యూజర్ల మెసేజ్‌లకు సెక్యూరిటీనిచ్చే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయాల్సి వస్తే తాము బారత్ నుంచి వెళ్ళిపోతామని చెబుతోంది వాట్సాప్ యాజమాన్యం. ఐటీ రూల్స్ - 2021లోని 4(2) నిబంధనను సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా ఫోటోలు, వీడియోలు...ఇతర మీడియాకు సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ పంపుకోవచ్చును. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టే జ్లో ఉంది. సక్సెస్ అయితే త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది.
వాట్సాప్ యూజర్లు ఇంటర్నెట్ లేకుండానే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకునేలా కొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా WABetainfo ప్రకారం, నెట్ లేకుండా ఈ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
మెటా సంస్థ.. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌లో సరికొత్త ఏఐ సదుపాయాన్ని చేర్చింది. లాలామా 3 లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.ఈ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ లాగే ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం ఇస్తుంది.
వాట్సాప్‌లో స్టేటస్‌కి సంబంధించిన ప్రత్యేక ఫీచర్ ను ఆ సంస్థ తీసుకురాబోతోంది. ఎప్పటికప్పుడు నయా ఫీచర్లతో వాట్సప్ ముందుకు వస్తుంది. ఇప్పుడు మరొక ఫీచర్ ను తర్వాత అప్ డేట్ లో పొందు పరిచేందుకు కసరత్తులు చేస్తుంది. ఆ నయా ఫీచర్ ఏంటో చూసేయండి!
వాట్సాప్ ఫిబ్రవరిలో 76 లక్షల ఖాతాలను నిషేధించినట్లు తన నెలవారీ నివేదికలో పేర్కొంది. ఐటీ నిబంధనలను అతిక్రమించిన 14, 24,000 ఖాతాలు నిషేధించింది. పొరపాటున మీ అకౌంట్ కూడా నిషేధానికి గురైతే..యాక్టివేట్ చేసుకునేందుకు ఎలా దరాఖాస్తు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
వాట్సాప్ వినియోగదారులందరికీ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా, ఇప్పుడు మూడు సందేశాలను చాట్‌లో పిన్ చేయవచ్చు
ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్ లోడ్ కాకపోవడం, రిఫ్రేష్ కాకపోవడం లాంటి సమస్యలు నెటీజన్లు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక సమస్యలతోనే ఈ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.