WhatsApp : నూతన ఫీచర్ ను తీసుకోచ్చిన వాట్సప్!
వాట్సాప్ వినియోగదారులందరికీ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా, ఇప్పుడు మూడు సందేశాలను చాట్‌లో పిన్ చేయవచ్చు
వాట్సాప్ వినియోగదారులందరికీ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా, ఇప్పుడు మూడు సందేశాలను చాట్‌లో పిన్ చేయవచ్చు
ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్ లోడ్ కాకపోవడం, రిఫ్రేష్ కాకపోవడం లాంటి సమస్యలు నెటీజన్లు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక సమస్యలతోనే ఈ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
యూఎస్ సెనెట్‌లో సోషల్ మీడియా వల్ల చిన్నారుల భద్రతకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ లేచి బాధిత తల్లిదండ్రులకు సారీ చెప్పారు. సోషల్ మీడియాలో చిన్నారుల భద్రతపై ఎలాంటి చర్యలు లేవని చట్ట సభ సభ్యులు అనడంతో జూకర్బర్గ్ ఇలా స్పందించారు.
భారతదేశంలో వాట్సాప్ తప్పుడు ఖాతాలను కేవలం నవంబర్ నెలలోనే 71 లక్షల ఖాతాలను నిషేధించింది. దానికి గల కారణాలను కూడా మెటా యజామాన్యం వివరించింది. వాట్సాప్ ఖాతాను సరిగా వినియోగించకపోతే చర్యలు తీసుకుంటామని కూడా యజామాన్యం హెచ్చరించింది.
మెటా బాస్ జుకర్...ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ బాట పట్టనున్నాడా? ట్విట్టర్ లాగే ఫేస్ బుక్, ఇన్స్టాలు వాడాలంటే పైసల్ చెల్లించాల్సిందేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది. యాడ్స్ ఫ్రీ ఫేస్ బుక్, ఇన్న్టాగ్రామ్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు.