Trump: ఇటలీ ప్రధాని మెలోని అంటే నాకు చాలా ఇష్టమంటున్న పెద్దన్న!
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని, వ్యక్తిగతంగానూ ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉందని వెల్లడించారు.
/rtv/media/media_files/2026/05/21/speed-post-2026-05-21-21-10-06.jpg)
/rtv/media/media_files/2025/04/18/0G4GGgsNow7Q9r20z1EJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-21T104415.981-jpg.webp)