Shorts for app ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్! | Euro Exim Bank Scam | | Ravi Prakash PIL | RTV ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్! | Euro Exim Bank Scam becomes sensational in Telugu states now as Journalist Ravi Prakash files PIL in Mumbai Court | RTV By RTV Shorts 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Megha Krishna Reddy: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. షోకాజ్ నోటీసులు పంపిన NHAI భారత జాతీయ రహదారులు అధికార సంస్థ (NHAI) మేఘా కృష్ణారెడ్డికి తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేరళలోని NH-17 పై చెంగాల నుంచి నీలేశ్వరం వరకు నిర్మించిన ఆరు లేన్ల రోడ్డులో నాణ్యతా లోపాలున్నాయనే కారణంతో ఈ నోటీసులు పంపించింది. By B Aravind 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Megha Engineering: మెఘా కంపెనీని బ్యాన్ చేయాలి.. బీఆర్ఎస్ నేతల డిమాండ్ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న మెఘా కంపెనీని కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాన్ చేసి, బ్లాక్ లిస్టులో పెట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈడీ, సీబీఐ సంస్థలు కూడా మెఘా కంపెనీపై చర్యలు తీసుకోవాలన్నారు. మెఘాతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు బోగస్ అని అన్నారు. By B Aravind 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MEGHA Fraud: తెలంగాణలో మేఘా పెట్టుబడుల వెనుక సీక్రెట్ ఇదే.. అసలు బాగోతం బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే! మేఘా సంస్థ కమిషన్లు ఇచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడుతోందని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఆ సంస్థ ఓనర్ కృష్ణారెడ్డి అతిపెద్ద అవినీతిపరుడని ఆరోపించారు. వెంటనే మేఘాను తెలంగాణలో బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. By Nikhil 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Megha Company: దమ్ముంటే మేఘాను బ్లాక్ లిస్ట్ లో పెట్టు.. కేటీఆర్ సవాల్! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మేఘా కృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేఘా కృష్ణారెడ్డితో క్విడ్ ప్రో కో (ఒకరికొకరు వాటాలు పంచుకోవడం) చేసుకుంటుందని విమర్శలు చేశారు. దమ్ముంటే మేఘాను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని సవాల్ చేశారు. By B Aravind 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: నన్ను కాదు.. దమ్ముంటే మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయి: రేవంత్ కు కేటీఆర్ సవాల్! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. తన అరెస్టు కోసం ఉవ్విళ్ళూరుతున్న రేవంత్ రెడ్డికి.. మెఘా కృష్ణా రెడ్డి ని సుంకిసాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చెయ్యడానికి దమ్ముందా? అని ప్రశ్నించారు. By Nikhil 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MEGHA : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 'మేఘా' కాంప్రమైజ్.. పైడి రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ మేఘా కృష్ణారెడ్డి తెలంగాణ ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని చెరబడుతున్నాడని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ ఈ కాంట్రాక్టరే కాంప్రమైజ్ చేశాడన్నారు. రాకేష్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sunkishala Project: 10 రోజులు దాటింది.. మేఘా కంపెనీపై ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు : కేటీఆర్ సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలి 10 రోజులు గడిచినా కూడా మేఘా కంపెనీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Megha Krishna Reddy: మేఘా కృష్ణారెడ్డికి షాక్.. సీబీఐ కేసు నమోదు మేఘా కృష్ణారెడ్డికి షాక్ ఇచ్చింది సీబీఐ. మేఘా కృష్ణారెడ్డి కి షాక్ ఇచ్చింది సీబీఐ. ఎన్‌ఐఎస్‌పి సంబంధించిన రూ. 315 కోట్ల ప్రాజెక్ట్‌లో అవినీతికి పాల్పడినట్లు గుర్తించిన సీబీఐ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసింది. By V.J Reddy 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn