ఆంధ్రప్రదేశ్ Euro Exim Bank Scam: యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నకిలీ గ్యారెంటీ స్కామ్ లో మరో మూడు బ్యాంకులు! యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ అనుమానాస్పద బ్యాంక్ గ్యారెంటీలకు సంబంధించిన కుంభకోణంలో మరో మూడు బ్యాంకుల ప్రమేయం ఉన్నట్టు RTV తాజా పరిశోధనలో వెల్లడైంది. ఏవిధంగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి బ్యాంక్ గ్యారెంటీల కోసం ఇతర బ్యాంకులను జతచేశారో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Megha Krishna Reddy: బయటపడుతున్న మరిన్ని అక్రమాలు.. మేఘా కృష్ణారెడ్డికి NHAI బిగ్ షాక్.. మేఘా కృష్ణారెడ్డికి భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) బిగ్ షాకిచ్చింది. కేరళలోని రోడ్డు, వంతెన నిర్మాణాల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఎండీ పీవీ కృష్ణారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. By B Aravind 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Megha Engineering Scam: బయటపడుతున్న మేఘా అక్రమాలు.. మహారాష్ట్ర అసెంబ్లీలో మేఘా అవినీతి ప్రస్తావన మేఘా ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో UBT శివసేన ఎమ్మెల్యే అనిల్ పరబ్.. మేఘా ఇంజినీరింగ్ అవినీతిని ప్రస్తావించారు. పూణే రింగ్‌రోడ్ టెండర్లు వాస్తవ ధర కంటే 40 శాతం ఎక్కువగా కేటాయించారని ఆరోపణలు చేశారు. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn