Telangana : మేడిగడ్డ వద్ద భారీ అగ్నిప్రమాదం.. క్యాంపు కార్యాలయంలో మంటలు!
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ క్యాంపు కార్యాలయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Kaleshwaram Project : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఆ బ్యారేజీల రిపేరుకు టెండర్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు రిపేర్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి పునరుద్ధరణ కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీనికోసం ఈ నెల 15 వరకు గడువు విధించింది. డిజైన్ల తయారీకి అంతర్జాతీయ సంస్థల నుంచి ఈవోఐ కోరింది.
Harish Rao: కాళేశ్వరంపై ప్రభుత్వం మరో కుట్ర.. మోటర్లను ఆన్, ఆఫ్ చేస్తున్నారు: హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ రోజు హరీశ్‌రావు మాట్లాడుతూ .. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మరో కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగ ప్రతికారాలు తీర్చుకుంటుందని మండిపడ్డారు..
RS Praveen Kumar: కేసీఆర్ ఓటమి కోసమే మేడిగడ్డను బాంబులతో పేల్చారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణ
కేసీఆర్‌ను ఓడించడానికే మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి చేసిన ఈ కుట్రపై సిట్ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Uttam Kumar Reddy : మోటార్లను ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు..హరీశ్ రావుకు ఉత్తమ్ కుమార్ కౌంటర్
కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు ఆన్ చేయడం లేదన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. మోటార్లను ఎప్పుడు ఆన్ చేయాలో తమకు తెలుసన్నారు. ప్రతియేటా జులై చివరన లేదా ఆగస్టు 1న మోటార్లు ఆన్ చేస్తారన్నారు.
TG Crime: మేడిగడ్డ బ్యారేజీ వద్ద స్నానానికి వెళ్లి ఆరుగురు యువకుల గల్లంతు
పెళ్లికోసం వెళ్లిన యువకులు సరదాకు గోదావరినదిలో స్నానం చేసేందుకు వెళ్లి మృత్యువాత పడిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 6 గురు యువకులు గల్లంతవడం తో విషాదం నెలకొంది.
Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ లో బిగ్ ట్విస్ట్.. NDSA రిపోర్టుపై L&T సంచలన లేఖ
మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యారేజీ నాణ్యతపై రిపోర్టు ఇచ్చిన నేషనల్ డమ్ సేఫ్టీ అథారిటీ (NDSA)కి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సంచలన లేఖ రాసింది. మేడిగడ్డపై ఆ సంస్థ ఇచ్చిన నివేదికను పూర్తిగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది.
/rtv/media/media_files/2026/05/24/fire-accident-2026-05-24-17-31-16.jpg)
/rtv/media/media_files/2025/05/27/W5I2QERCozNfkKBrrhJ8.jpg)
/rtv/media/media_files/2025/02/16/2cnuVv5JHSKX5SljSYS7.webp)
/rtv/media/media_files/2025/08/17/rs-praveen-kumar-2025-08-17-07-25-13.jpg)
/rtv/media/media_files/2025/02/18/AFxQ0Yw18GBzsMqOVphi.jpg)
/rtv/media/media_files/2025/06/08/n6lqxSyYd1zg3Anr7lbC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Medigadda-Barrage-jpg.webp)