television Medchal Sri Chaitanya School Incident | ఫీజు కట్టలేదని విద్యార్థినిని ప్రిన్సిపాల్ * * * | RTV By RTV 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Student Crime: కాలు జారి కింద పడిందని కాలేజీ నుంచి ఫోన్.. వెళ్లి చూస్తే... మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.బాచుపల్లి కౌసల్య కాలనీలో ఉన్న ఎస్ ఆర్ గాయత్రి మహిళా కళాశాలలో పూజిత అనే అమ్మాయి ఇంటర్ సెకండియర్ చదువుతుంది.కాలేజీలోనే పూజిత మృతిచెందింది. By Madhukar Vydhyula 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రూ.500 ఇచ్చి రమ్మన్నాడు.. ఆంటీ దగ్గరికి వెళ్ళగానే.. | Medchal Women Incident Latest Updates | RTV By RTV 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medchal Murder Case : మహిళ హత్య కేసులో పురోగతి ఈనెల 24న మేడ్చల్ మండలం మునీరాబాద్ గ్రామ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు బైపాస్ అండర్ బ్రిడ్జ్ కింద వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన విధితమే. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న మేడ్చల్ పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించినట్లు విశ్వసనీయ సమాచారం. By Madhukar Vydhyula 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medchal Murder: మేడ్చల్ మిస్టరీ మర్డర్‌లో మరో ట్విస్ట్ మేడ్చల్ ఓఆర్ఆర్ కల్వర్ట్ కింద యువతిని దారుణంగా హత్య చేసిన ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతదేహం పక్కన పసుపు, కుంకుమ ఆనవాళ్ళు కనిపించడంతో...క్షుద్రపూజలు చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Manogna alamuru 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television Medchal Munirabad Women Incident : మరో దిశ.. బట్టలు విప్పి..మంట పెట్టి.. || RTV By RTV 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ లో 25 ఏళ్ళ యువతి హత్య సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయిని దారుణంగా కొట్టి చంపి తగలబెట్టేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే యవతిని రేప్ చేసి చంపేశానే అనుమానాలు వెలువడుతున్నాయి. By Manogna alamuru 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Young woman murder : మునీరాబాద్ లో యువతి దారుణ హత్య మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో 25 ఏళ్ల యువతి దారుణహత్యకు గురైంది. యువతిని బండరాళ్లతో కొట్టిచంపి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టారు. కాలిన శరీరభాగాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చే దర్యాప్తు చేస్తున్నారు. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lorry Accident: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి! తెలంగాణలోని మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన లారీ ముగ్గురిని బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు, కూతురు మరణించారు. అలాగే కొడుకు రెండు కాల్లు విరిగిపోయాయి. అతడిని హాస్పిటల్‌కు తరలించారు. By Seetha Ram 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn