సినిమా Varun Tej Matka: మెగా హీరో "మట్కా"... వరుణ్ తేజ్ మాస్ లుక్.. మామూలుగా లేదు..! మెగా హీరో వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా.. ఆయన లేటెస్ట్ మూవీ మట్కా ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ రిలీజైన ఈ వీడియోలో వరుణ్ తేజ్ మాస్ లుక్ లో కనిపించారు . ఈ చిత్రం కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. By Archana 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn