స్పోర్ట్స్ CSK VS RR: చివర వరకూ సా...గిన మ్యాచ్..రాజస్థాన్ కు మొదటి గెలుపు మామూలుగా టీ20ల్లో 11 లేదా అయ్యేసరికి మ్యాచ్ ఉవరు గెలుస్తారో తెలిసిపోతుంది. కానీ ఈరోజు జరిగిన సీఎస్కే, ఆర్ఆర్ మ్యాచ్ మాత్రం సాగతీతలా అయింది. 15 ఓవర్లు అయినా కూడా ఎవరు గెలుస్తారో అంచనా వేయడం కష్టమైంది. చివర వరకూ సా...గిన మ్యాచ్ లో ఆర్ఆర్ విజయం సాధించింది. By Manogna alamuru 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ఆర్సీబీకి కాలం కలిసి వస్తుందా..కేకేఆర్ గతేడాది జోష్ కొనసాగిస్తుందా.. ఇప్పటి వరకు ఐపీఎల్ ఆర్సీబీ, కేఆర్ లు 20 సార్లు తలపడితే అందులో 14 బెంగళూరు జట్టే గెలిచింది. కానీ ఇప్పటి వరకు ఆర్సీబీ కప్ కొట్టలేదు. మరోవైపు కేకేఆర్ లాస్ట్ ఇయర్ కప్ గెలిచి ఉత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడ్డానికి రెడీ అయ్యాయి ఇరు జట్లు. By Manogna alamuru 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: కోలకత్తాకు అరెంజ్ అలెర్ట్..ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరుగుతుందా? క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నఐపీఎల్ 2025 ఈరోజు నుంచి మొదలవ్వనుంది. అయితే ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఎదురవనుందా అంటే అవుననే అంటున్నారు. మొదటి మ్యాచ్ కు వర్షం గండం ఉందని చెబుతున్నారు. By Manogna alamuru 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: నేడే ప్రత్యర్ధితో పోరు..గత ఫైనల్ ప్రతీకారం భారత్ తీర్చుకుంటుందా.. ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్ లూ ఒక లెక్క...భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఒక లెక్క. ఈ రెండు జట్లూ తలపడుతున్నాయి అంటే ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇలాంటి హై ఓల్టేజ్ మ్యాచ్ కు ఈరోజు దుబాయ్ సిద్ధం అవుతోంది. By Manogna alamuru 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: వాహ్ ఏమాడారు...352 ను అలవోగ్గా బాదేసిన కంగారూలు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టింది. 352 టార్గెట్ ను ఉఫ్ అని ఊదేసింది. ఇంగ్లాండ్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. జోష్ ఇంగ్లిస్ 120 పరుగులతో దడదడలాడించాడు. అలెక్స్ కేరీ 69, మాథ్యూ షార్ట్ 63 అర్ధ శతకాలు బాదారు. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: శ్రీలంకతో మొదటి వన్డే మ్యాచ్ టై ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. By Manogna alamuru 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కసి తీర్చుకున్న టీమ్ ఇండియా-ఆస్ట్రేలియాపై విజయం పాత కసిని తీర్చేసుకుంది టీమ్ ఇండియా. వరల్డ్‌కప్‌లో ఓడిపోయి బాధపడుతున్న భారత జట్టు ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ -8లో ఆస్ట్రేలియాను ఓడించి లెక్క సరిచేసింది. 24 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. By Manogna alamuru 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: సూపర్ 8లో చెలరేగిన భారత్..ఆఫ్ఘాన్ మీద విజయం టీ 20 వరల్డ్కపలో టీమ్ ఇండియా తన జైత్రయాత్ర కొనసాగిసతోంది. సూపర్ 8లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘాన్ జట్టును 134 పరుగులకు ఆలౌట్ చేసింది. By Manogna alamuru 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: అద్భుతంగా ఆడిన మహిళల భారత జట్టు..సీరీస్ కైవసం దక్షిణాఫ్రికాతో ఆడుతున్న సీరీస్‌ను టీమ్ ఇండియా మహిళలు కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా మీద నాలుగు పరుగుల తేడాతో గెలిచి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. By Manogna alamuru 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn