Latest News In Telugu Cricket: అద్భుతంగా ఆడిన మహిళల భారత జట్టు..సీరీస్ కైవసం దక్షిణాఫ్రికాతో ఆడుతున్న సీరీస్‌ను టీమ్ ఇండియా మహిళలు కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా మీద నాలుగు పరుగుల తేడాతో గెలిచి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. By Manogna alamuru 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: సూపర్ 8లో మొదటి విజయం..అమెరికా మీద గెలిచిన సౌత్ ఆఫ్రికా టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ 8 పోరు మొదలయిపోయింది. మొదటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా, అమెరికాల మధ్య జరిగింది. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. కానీ అమెరికా కూడా ఎక్కడా తగ్గకుండా ఆడింది. తమను ఓడించడం అంత ఈజీ కాదని హెచ్చరించింది. By Manogna alamuru 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: ఇండియా, కెనడా మ్యాచ్ రద్దు టీ20 వరల్డ్‌కప్‌కు వర్షాలు గండంగా మారాయి. నిన్న యూఎస్ఏ, ఐర్లాండ్ మ్యాచ్ రద్దయితే ఈరోజు భారత్, కెనడాల మధ్య మ్యాచ్. దీంతో ఈ రోజు మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. By Manogna alamuru 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: యూఎస్ మీద గెలిచిన భారత్..సూపర్ 8లోకి ఎంట్రీ టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా సూపర్ 8 కు చేరుకుంది. యూఎస్ మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గి సూపర్ 8లోకి దూసుకెళ్ళింది. అయితే పసికూనల మీద కూడా టీమ్ ఇండియా చెమటోడ్చి నెగ్గడం గమనించాల్సి విషయం. By Manogna alamuru 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: ఇంటర్వ్యూ చేసిన పాపానికి ప్రాణం పోగొట్టుకున్నయూట్యూబర్ గత ఆదివారం ఇండియా-పాకిస్తాన్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అదే రోజున పాక్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సాద్ అహ్మద్ అనే యూట్యూబర్‌ను పెక్యూరిటీ గార్డ్ తుపాకీతో కాల్చి చంపాడు. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: కెనడాపై అతి కష్టం మీద గెలిచిన పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అతి ముఖ్యమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ కెనడా మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో తన సూపర్ 8 అవకాశాల మీద ఇంకా ఆశను నిలుపుకుంది పాక్. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్థాన్ టీ20 వరల్డ్‌కప్‌లో మళ్ళీ సంచలనం నమోదయింది. పెద్ద జట్టు న్యూజిలాండ్‌కు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. By Manogna alamuru 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup : మొదటి మ్యాచ్‌లోనే పాక్‌కు షాక్.. అమెరికా సంచలన విజయం అమెరికా సంచలనం సృష్టించింది. పెద్ద జట్టు పాక్‌ను చిత్తు చేసింది. గ్రూప్ ఎ లో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో గెలుపొందింది. By Manogna alamuru 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ T20 World Cup : పపువా న్యూగినియా మీద చెమటోడ్చి నెగ్గిన విండీస్ రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్...ఆడింది పసికూనల మీద కానీ ఇప్పుడు మాత్రం నెగ్గడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఇదీ ప్రస్తుతం వెస్టిండీస్ పరిస్థితి. నిన్న పపువా న్యూగియాతో జరిగిన మ్యాచ్‌లో చెమటోడ్చి 5వికెట్ల తేడాతో గెలిచింది విండీస్. By Manogna alamuru 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn