ఆంధ్రప్రదేశ్ State ST Commission : వైసీపీ నుంచి శంకర్ నాయక్ ఔట్ మసాజ్ సెంటర్లో అమ్మాయిలతో రాసలీలలు సాగిస్తూ పోలీసులకు పట్టుబడ్డ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, వైసీపీ యువ నాయకుడు వడిత్యా శంకర్ నాయక్ ను పార్టీనుండి బహిష్కరిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. జగన్ ఆదేశాల మేరకు పార్టీ నాయకత్వం ప్రకటన విడుదల చేసింది. By Madhukar Vydhyula 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Massage Soles: రోజూ నెయ్యితో అరికాళ్లకు మసాజ్ చేస్తే కలిగే ప్రయోజనాలు చలికాలంలో తప్పనిసరిగా నెయ్యి వాడాలి. రెగ్యులర్గా అరికాళ్లకు నెయ్యితో మర్దనా చేయటం వల్ల మలబద్ధకం, రక్తప్రసరణ, పాదాలలో లేదా పై భాగంలో తీవ్రమైన నొప్పి, జీర్ణ, నిద్రలేమి సమస్యలకు ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Massage: పొత్తి కడుపుకి మసాజ్ చేస్తే కలిగే లాభాలు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల వీపుపై, పొట్టకు బాగా మసాజ్ చేస్తుంటారు. పొట్టకు మసాజ్ చేయడం వల్ల మలబద్ధకం, ఒత్తిడి, ఉబ్బరం, గ్యాస్ తగ్గటం, జీర్ణక్రియను మెరుగుపడి.. జీర్ణ వ్యవస్థకు మంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Massage: మగవారికి మసాజ్ వల్ల కలిగే లాభాలు..ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి మసాజ్ చేయడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందడంతోపాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. నరాల నియంత్రణ, మెదడు పనితీరును పెంచడంలో మసాజ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మంచి ఆయిల్ మసాజ్ పురుషులు, మహిళలు ఇద్దరికీ అవసరమని చెబుతున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Feet Cracks: అరికాళ్ల పగుళ్లను ఇంట్లోనే నయం చేసుకోవచ్చు మడమల పగుళ్ల తగ్గాలంటే పడుకునే ముందు సాక్స్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు నెయ్యి లేదా ఏదైనా నూనెతో పాదాలు, అరికాళ్ళకు మసాజ్ చేయడం వల్ల పగుళ్లు పోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. By Vijaya Nimma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn