నేషనల్ Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లో 40 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో ఏకంగా 40 మందిని కిడ్నాప్ చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కిడ్నాప్ అయిన వారిలో సర్పంచులు, ఉప సర్పంచులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్థులు ఉన్నారు. By BalaMurali Krishna 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం రాజిరెడ్డి చనిపోలేదు.. అది పాత వీడియో అంటున్న మాజీ మావోలు మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతిపై మాజీ మావోయిస్టులు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజిరెడ్డి చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆయన చనిపోయినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వీడియో పాతదని తెలిపారు By Karthik 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn