BIG BREAKING: మనుబాకర్తో పాటు ఆ ముగ్గురికి ఖేల్ రత్న!
నలుగురు భారత క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డులు ప్రకటించింది కేంద్రం. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్, ఒలింపిక్ విజేత షూటర్ మనుబాకర్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ కు జనవరి 17న రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేయనున్నారు.