CM Chandrababu: మంగళగిరిలో P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. సీఎం చంద్రబాబు మంగళవారం పీ4 అమలు కార్యక్రమాన్ని ఆగస్టు 19న ప్రారంభించారు. ఇప్పటికే పీ-4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించారు.
AP News : రోజా నా భూమిని ఆక్రమించారు....కార్మికసంఘం నేత ఆరోపణ
మాజీమంత్రి, వైసీపీ నాయకురాలు రోజాపై తెలుగుదేశంపార్టీ అనుబంధ కార్మిక విభాగం నేత ఒకరు భూ ఆక్రమణ ఆరోపణలు చేశారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఫిర్యాదు చేశారు.
BIG BREAKING: కాంగ్రెస్ నేతలు పాక్ ప్రేమికులు.. పహల్గామ్ ఘటనపై పవన్ సంచలన వ్యాఖ్యలు!
మత ప్రాతిపదికన 25 మందిని ఉగ్రవాదులు చంపినా కాంగ్రెస్ నాయకులు పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భారత్‌లో ఉంటూ పాక్‌ను ప్రేమిస్తామని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారని మండిపడ్డారు.
CM Chandrababu: పిఠాపురం, మంగళగిరికి సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన!
స్వర్ణాంధ్ర విజన్-2047కి సంబంధించి పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణాంధ్ర విజన్ - 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చ ఎప్పారు.
గండాలయ స్వామిని దర్శించుకున్నలోకేష్ | Nara Lokesh Visits Gandalaya Swamy Temple In Mangalagiri | RTV
YCP : విచారణకు రమ్మన్నారు.. సజ్జల అరెస్ట్ తప్పదా?
AP: టీడీపీ కార్యాలయం దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని ఈరోజు పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలు అరెస్ట్ కాగా.. తాజాగా సజ్జలను అరెస్ట్ చేస్తారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. మరి సజ్జల విచారణకు హాజరవుతారా? లేదా? అనేది చూడాలి.
Andhra Pradesh : రెండోసారి పోలీసు విచారణకు జోగి రమేష్ హాజరు
చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత జోగి రమేశ్ రెండోసారి పోలీసు విచారణకు హాజరయ్యారు. కానీ రమేశ్ తాము అడిగిన ప్రశ్నలు వేటికీ సమాధానం ఇవ్వడం లేదని డీఎస్పీ మురళీ కృష్ణ చెబుతున్నారు. ఫోన్, సిమ్ కార్డులను కూడా ఇవ్వలేదని తెలిపారు.
Jogi Ramesh: చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు జోగి రమేష్
AP: గుంటూరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఈరోజు ఆయన్ను గుంటూరు డీఎస్పీ విచారించనున్నారు. ఈ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు జోగి రమేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
/rtv/media/media_files/2025/08/19/chandrababu-naidu-2025-08-19-12-59-28.jpg)
/rtv/media/media_files/2025/05/04/Efr19vTSDD3hWbM3WMS9.jpg)
/rtv/media/media_files/2025/04/29/gcWOXhKbTgwHTprazNmD.jpg)
/rtv/media/media_files/2025/03/17/fHhdsDG0uGxPUAEAEFQR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/44.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/JOGI-RAMESH.jpg)