మా' సభ్యులకు మంచు విష్ణు వార్నింగ్ | Manchu Vishnu | RTV
మా' సభ్యులకు మంచు విష్ణు వార్నింగ్ | Machu Vishnu | MAA President Manchu Vishnu cautions MAA members to make any controversial comments on Allu Arjun's Issue | RTV
మా' సభ్యులకు మంచు విష్ణు వార్నింగ్ | Machu Vishnu | MAA President Manchu Vishnu cautions MAA members to make any controversial comments on Allu Arjun's Issue | RTV
జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్‌బాబుకు గతంలో హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. దీంతో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నిన్న ధర్మాసనం కొట్టేసింది. దీంతో తదుపరి చర్యలకు పోలీసులు రెడీ అవుతున్నారు
తమ కుటుంబంలో జరుగుతున్న గొడవలపై మోహన్ బాబు భార్య నిర్మల తొలిసారి స్పందించారు. ఆదివారం నాడు మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇస్తూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశారు.
మంచు ఫ్యామిలీపై మొత్తం 3 కేసులు నమోదయ్యాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబుకు ఇప్పటికే నోటీసులు ఇవ్వగా.. హైకోర్టు ఈ నెల 24 వరకు టైం ఇచ్చిందన్నారు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నట్టు తమ వద్ద సమాచారం ఉందన్నారు.
జల్పల్లి నివాసంలోని మంచు మనోజ్, విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగింది. మనోజ్క్ ఇంటికి చెందిన జనరేటర్లో విష్ణు పంచదార పోయించారు. దీంతో మనోజ్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మంచు మోహన్ బాబు ఎట్టకేలకు దిగొచ్చారు. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ ను మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్‌కు, కుటుంబసభ్యులకు సారీ చెప్పారు. దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు.