తెలంగాణ SUMMER : మండుతున్న ఎండల్లో ఓ చల్లని వార్త...ఈ నెల 21 నుంచి... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎండలు తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వాతావరణం వేడి, వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈసారి వేసవి మరింత వేడి అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిని దాటినట్లు తేలింది. By Madhukar Vydhyula 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Loan App Harassment: ఆన్లైన్ బెట్టింగ్‌కు కుటుంబం బలి మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటలో విషయం చోటుచేసుకుంది. ఆన్లైన్మెట్టింగ్లో మోసం పోయ్యారని ఓ కుటుంబం గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు. By Vijaya Nimma 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mancherial: విషాదం.. నవ వధువు ప్రాణం తీసిన హీటర్ స్నానం కోసం పెట్టిన వాటర్‌లో చేయి పెట్టి హీటర్ తీయడంతో నవ వధువు షాక్ కొట్టి మృతి చెందిన విషాద ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. పెళ్లయి నాలుగు రోజులు కాకుండానే కొత్త పెళ్లి కూతురు మరణించడంతో భర్త, కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. By Kusuma 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తంచిన టీచర్‌కి దేహశుద్ధి మంచిర్యాలలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు సత్యనారాయణ చెప్పులతో కొట్టి దేహశుద్ది చేశారు. తరగతి గదిలో విద్యార్థునులతో అసభ్యంగా ప్రవర్తించి, మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Vijaya Nimma 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పెళ్లై మూడు నెలలే అయింది.. కానీ ఆ సమస్యలతో వివాహిత బలవన్మరణం! మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. 22 ఏళ్ల రోషిణి మూడో అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లై మూడు నెలలే అయింది. కానీ ఆమెను అనారోగ్య సమస్యలు వెంటాడటంతో తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో ఏం చేయాలో అర్తం కాకా బలవన్మరణానికి పాల్పడింది. By Seetha Ram 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana Crime: కోడిగుడ్ల షాపు దగ్గర దారుణం.. 'అరేయ్' అన్నాడని యువకున్ని కొట్టి చంపిన ఫ్రెండ్స్ తక్కువ కులానికి చెందిన సంపత్ తమను అరెయ్ అన్నాడనే కోపంతో అగ్రకులానికి చెందిన ముగ్గురు యువకులు కొట్టి చంపిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సతీష్, మహేష్, అరుణ్‌లపై హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. By srinivas 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Manchirial Crime: చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్న గురుకుల టీచర్.. వాయిస్ రికార్డులో వారి పేర్లు? ఈ మధ్య గురుకులంలో ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. ఒక ఘటన మరువకముందే.. మరొక ఘటన వెలుగులోకి వస్తోంది. విధి నిర్వహణలో సమస్యలు వస్తే అండగా నిలవాల్సిన తోటి టిచర్లు రాక్షసుల మారుతున్నారు. ఓ మహిళా ప్రిన్సిపల్ తోడు ఉండకపోగా.. పనిగట్టుకొని సమస్యలు సృష్టించారు. ఆపై ఆమెను సూటిపోటి మాటలతో బాధించి చివరకు ప్రాణం తీసేలా చేశారు. సహచరుల తీరుతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ టీచర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. By Vijaya Nimma 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn