ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలలో మందు బాబు వీరంగం! తిరుమలలో ఓ యువకుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. మద్యం మత్తులో గుర్తు తెలియని యువకుడు ఒకడు ఓ మహిళతో గొడవకు దిగాడు.విజిలెన్స్ సిబ్బంది అతడ్ని ప్రశ్నించగా..వారితో కూడా అతను గొడవకు దిగాడు. By Bhavana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఆఫీస్‌లో ఆ పని..! దెబ్బకు జాబ్ ఊస్టింగ్ | Nap | RTV ఆఫీస్‌లో ఆ పని..! దెబ్బకు జాబ్ ఊస్టింగ్ | Nap | RTV | One Man in China who was loyal to his company for over two decades losses his job just for taking nap during his working hours | RTV By RTV Shorts 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజు కన్నుమూత | Padma Shri Kanakaraju Passed Away | RTV By RTV 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag: విశాఖ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.విశాఖ న్యూపోర్ట్ పరిధిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి యువతి పై కత్తి తో దాడికి దిగాడు.ఈ క్రమంలో అడ్డు వచ్చిన యువతి తల్లి పై కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. By Bhavana 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ DATING: పెళ్లికోసం తిరిగి తిరిగి..చివరికి అతనే మ్యారేజ్ బ్రోకరైయాడు! ఆ వ్యక్తి మొత్తం 20 బ్లైండ్ డేట్లకు వెళ్లాడు, కానీ ఎక్కడా తన భాగస్వామినీ పొందలేకపోయాడు. చివరికి అతనే మ్యారేజ్ బ్రోకర్ గా మారాడు. 7 సంవత్సరాలలో 300 జంటలకు మ్యారేజ్ చేశాడు. By Durga Rao 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Brazil: ప్రాణలకు తెగించి భార్య, కూతురిని రక్షించాడు.. వీడియో చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు! ఆపద వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం చాలా కామన్. కానీ మన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా అవతలి వారిని కాపాడే వాడే హీరో. ఇప్పుడు ఇలాంటి హీరో గురించే మనం చెప్పుకోబోతున్నాం. ఆ హీరో ఎవరు..ఎక్కడి వాడు తెలియాలంటే... ఈకథనం చదివేయండి. By Manogna alamuru 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SpiceJet: గంటన్నరకు పైగా టాయిలెట్ లోనే.. డోర్ లాక్ అవ్వడంతో జర్నీ మొత్తం అందులోనే! ముంబై నుంచి బెంగళూరు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో టాయిలెట్ డోర్ లాక్ అవ్వడంతో ఓ ప్రయాణికుడు గంటన్నర పాటు టాయిలెట్ లోనే జర్నీ చేశాడు. విమానం ల్యాండ్ అయిన తరువాత ఇంజనీర్లు డోర్ ఓపెన్ చేశారు. By Bhavana 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం షావర్మా తినడం వల్ల మరణించిన యువకుడు..ఎక్కడంటే! షావర్మా తినడం వల్ల ఓ 24 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది. బుధవారం రాత్రి రాహుల్ పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. ఈ విషయం గురించి ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ..ఆయన మీద విష ప్రయోగం జరిగిందనే విషయం స్పష్టమైనట్లు తెలుస్తుంది. అయితే అది షావర్మా తినడం వల్ల జరిగిందా..లేక ఇంకా ఏదైనా దాని వల్ల జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. By Bhavana 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నేను శివుడిని..చంపి తిరిగి బతికిస్తా అంటూ వృద్దురాలిని కొట్టి చంపాడు! తానే దేవుడిని అంటూ ఊగిపోయాడు ఓ వృద్దుడు. అంతటితో ఆగకుండా అటుగా దారి వెంట వెళ్తున్న ఓ అభాగ్యురాలి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది ఆ పిచ్చి. అంతటితో ఆగకుండా తిరిగి బతికిస్తానని చెప్పి ఓ వృద్దురాలిని కొట్టి చంపేశాడు ఓ వ్యక్తి.పక్కన ఉన్న వారు ఆపాల్సింది పోయి..జరుగుతున్న దారుణాన్ని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ జిల్లా గోగుండా పరిధిలో చోటు చేసుకుంది By Bhavana 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn