Latest News In Telugu BREAKING: 'INDIA'కూటమి చైర్‌పర్సన్‌గా ఖర్గే..! కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేరును INDIA బ్లాక్ చైర్‌పర్సన్‌గా ఓకే చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కన్వీనర్ పదవికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేరు కూడా వచ్చింది. అయితే నితీశ్ మాత్రం తాను ఏ పదవి కోసం వెంపర్లాడలేదని బదులిచ్చినట్టుగా సమాచారం. By Trinath 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kharge Vs Rahul : ఖర్గే గెలిచాడు.. రాహుల్ ఓడాడు.. ఎందుకంటే? రాహుల్ గాంధీని మల్లికార్జున్ ఖర్గే అధిగమించారా? ప్రధాని అభ్యర్థిగా INDIA కూటమి నేతలు ఖర్గేను ప్రతిపాదించడం దేనికి సంకేతం? మమత ప్రతిపాదనను రాహుల్ ఓటమిగా భావించవచ్చా? పొలిటికల్ అనాలిస్ట్ పెంటపాటి పుల్లారావు క్లియర్‌కట్ అనాలసిస్ కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Trinath 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: మోదీ వర్సెస్ ఖర్గే.. ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్.. ధ్రువీకరించిన ఎంపీ! INDIA కూటమి అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును దాదాపు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. కూటమి సమావేశంలో పీఎం అభ్యర్థిగా ఖర్గే పేరును మమతా బెనర్జీతో పాటు కేజ్రీవాల్ సైతం ప్రతిపాదించారు. దీనికి ఎలాంటి వ్యతిరేకత రాలేదని MDMK MP వైకో తెలిపారు. By Trinath 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections 2023: కేసీఆర్ నైజం అదే.. మల్లికార్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే ధ్వజమెత్తారు. అవసరాలకు హామీ ఇచ్చి తర్వాత మోసం చేయడం కేసీఆర్ కు అలవాటేనని ఆరోపించారు. సంగారెడ్డి, మెదక్‌లో ఈ రోజు జరిగిన కాంగ్రెస్ బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను కోరారు. By Nikhil 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big Breaking: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కీలక నేతలు.. మైనంపల్లితో పాటు.. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. By Nikhil 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు First list: కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ఫిక్స్.. స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల జాబితా తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్లిస్ట్ రెడీ అయ్యింది. ఈ లిస్ట్‌లో 50 మంది అభ్యర్థులు ఉన్నారని సమాచారం ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ స్ట్రీమింగ్ కమిటీకి పంపింది. దీనిని క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ సీఈసీకి పంపనుంది. సీఈసీ ఆమోదం అనంతరం సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ ఈ జాబితాను వెళ్లడించనుంది. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn