నేషనల్ ఉడాన్ పథకం ఉత్తదే... ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు....! దేశంలోని 93 శాతం రూట్లలో ఈ పథకం పని చేయాలని ఆయన ఆరోపించారు. కాగ్ ఆడిట్ నివేదికను జత చేస్తూ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈ పథకంలో పారదర్శకత లోపించిందన్నారు. ఇందులో ఎయిర్ లైన్స్ స్వతంత్ర ఆడిట్ కూడా చేయలేదని చెప్పారు.స్లిప్పుర్లు వేసుకున్న పేద వాళ్లకు సైతం విమానంలో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామని కేంద్రం తెలిపిందన్నారు. By G Ramu 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ గెలుపు గుర్రాల వేట..ఇక కాస్కో..! ఇక మాములుగా ఉండదు! 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలో కీలక మీటింగ్ జరగగా.. అజయ్ మాకెన్, హరూన్ యూసుఫ్, కృష్ణ తీరథ్, సందీప్ దీక్షిత్ సహా పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని ఎలాంటి సిఫార్సులను లెక్కచేయకూడదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. By Trinath 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా విపక్షాలపై మండిపడితే... ఇక దేశాన్ని మోడీ ఎలా నిర్మిస్తారు...! Democracy Constitution traditions are all being threatened says Mallikarjun Kharge / స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా విపక్షాలపై మండిపడితే... ఇక దేశాన్ని మోడీ ఎలా నిర్మిస్తారు...! By G Ramu 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఖర్గే సమక్షంలో కండువా కప్పుకున్న జూపల్లి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని పిలుపు! ఖర్గే సమక్షంలో కండువా కప్పుకున్న జూపల్లి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని పిలుపు..కాంగ్రెస్ లోకి చేరగానే జూపల్లి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు.. ఉద్యమం సమయంలో లక్షలు లేని వ్యక్తికి కోట్లు ఎలా వచ్చాయని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించిన జూపల్లి. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందని... అన్ని రంగాలను కేసీఆర్ నాశనం చేశారని ఫైర్.. By P. Sonika Chandra 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn