Latest News In Telugu Mallareddy: సీఎం రేవంత్ ఎఫెక్ట్.. మల్లారెడ్డికి అరెస్ట్ తప్పదా? TG: మల్లారెడ్డికి భూకబ్జా కేసులో షాక్ తగిలింది. మేడ్చల్ జిల్లా సుచిత్రలో మల్లారెడ్డి ఆయన కుటుంబసభ్యులు కబ్జా చేసినట్లు నిర్దారించారు పోలీసులు. 33 గుంటల సర్కార్ భూమిని ఆయన కబ్జా చేసినట్లు గుర్తించారు. కాగా ఈ కేసులో మల్లారెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Malla Reddy: డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి భేటీ.. త్వరలో కాంగ్రెస్‌లోకి! కాంగ్రెస్‌లో చేరేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరకుండా సీఎం రేవంత్ అడ్డుపడడంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌ను తన కొడుకుతో వెళ్లి కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. By V.J Reddy 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mynampally Hanumantha Rao: మల్లారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటాం.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి కబ్జా చేసిన భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే తామే దండా వేసి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మల్లారెడ్డి 100 ఎకరాల భూమిని కబ్జా చేసారని.. తన వద్ద అధరాలు ఉన్నాయన్నారు. By V.J Reddy 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth vs Mallareddy: రారా చూసుకుందాం అని తొడగొట్టారు..ఇప్పుడు రేవంత్ తిక్క కుదురుస్తున్నారుగా. నోరు జారితే ఊరు జారుతుంది అని సామెత. అరే సాలే,రారా గూట్లే అంటూ తొడ గొట్టారు. దమ్ముంటే రాజకీయాల్లో గెలిచి చూపించు అంటూ రెచ్చిపోయారు మల్లారెడ్డి. ఇప్పుడు రేవంత్ తాను గెలిస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నారు. మల్లారెడ్డి vs రేవంత్ రెడ్డి ఏం జరిగిందో తెలియాలంటే ఈ కింది ఆర్టికల్ చదివేయండి. By Manogna alamuru 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Malla Reddy: 'ఏం జెయ్యాలే సారూ'.. కేసీఆర్‌తో మల్లారెడ్డి మంతనాలు! కేసీఆర్‌తో భేటీ అయ్యారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అక్రమనిర్మాణాల కూల్చివేతపై కేసీఆర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే గత కొంత కాలంగా పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్‌కు మల్లారెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం. By V.J Reddy 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Malla Reddy: మల్లారెడ్డి పై కేసు నమోదు..! మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు అయ్యింది. శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ లో మల్లారెడ్డి పై పోలీసులు ఎస్సీ , ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి తో పాటు అతని అనుచరులు 9 మంది పై 420 చీటింగ్ కేసు కూడా నమోదు అయ్యింది. By Bhavana 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ సినిమా చూసే రాజకీయాల్లోకి వచ్చాను.. మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి మరోసారి ఫన్నీ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న మల్లారెడ్డి.. మహేశ్‌బాబు నటించిన ‘బిజినెస్‌మేన్’ చూసి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఆ మూవీని పదిసార్లు చూశానని, అదే స్ఫూర్తితోనే ఎంపీ అయ్యానన్నారు. By srinivas 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కేసీఆర్ తో సహా ఆ ప్రముఖ లీడర్లకు కార్లే లేవు.. ఈ సంగతి వెనుక సీక్రెట్ ఏంటో తెలుసా? ఇటీవల నామినేషన్లసమయంలో కేసీఆర్ తో సహా అనేక లీడర్లకు కార్లు లేవని విని జనం ఆశ్చర్యపోయారు. ఇన్ కం ట్యాక్స్ చిక్కులు, ఆర్టీవో ఆఫీసుకు వెళ్లే తీరిక లేకపోవడం, న్యూమరాలజీ నమ్మకాల వంటి కారణాలతో లీడర్లు సాధారణంగా తమ పేరుమీద కార్లు కొనేందుకు ఆసక్తి చూపరు. By Naren Kumar 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Mallareddy: ఈ బండి మీదనే పాలమ్మిన.. స్కూటర్ నడిపి సందడి చేసిన మల్లారెడ్డి! దసరా వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి సందడి చేశారు. తాను గతంలో పాలమ్మిన స్కూటర్ 20 ఏళ్ల తర్వాత కనిపించడంతో ఆగలేకపోయారు. వెంటనే దాన్ని స్వయంగా నడిపి తన సంతోషాన్ని పంచుకున్నారు. దీని మీదనే నేను పాలమ్మిన.. అంటూ అక్కడి ఉన్న వారికి చెప్పారు. అక్కడ ఉన్న యూత్ స్కూటర్ పై ఉన్న మల్లారెడ్డితో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు. By Nikhil 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn