క్రైం Gangster Patankar: జైలు నుంచి బయటపడ్డ గ్యాంగ్ స్టర్ సంబరం.. పోలీసుల ఊహించని ట్విస్ట్ నాసిక్ కు చిందిన ఒక గ్యాంగ్ స్టర్ జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యాడు. అతని అనుచరులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ర్యాలీలో ఈ గ్యాంగ్ స్టర్ పాటంకర్ కారు ఓపెన్ రూఫ్ లో నిలబడి అభివాదం చేస్తూ తిరిగాడు. ర్యాలీ పూర్తయ్యేసరికి పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపారు. By KVD Varma 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumbai: ముంబయ్‌కు రెడ్ అలర్ట్..దంచికొడుతున్న వర్షాలు మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ముంబయ్‌లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో వాతావరణశాఖ ముంబయ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఇళ్ళల్లోనే ఉండాలని బయటకు రావొద్దని పోలీసులు కీలక సూచనలు చేశారు. By Manogna alamuru 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Badhrachalam: భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maharashtra: డిగ్రీ పూర్తయితే నెలకు పదివేలు..మహారాష్ట్రలో కొత్త స్కీమ్ మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్లు వేస్తోంది. ఈ క్రమంలో డిగ్రీ పాసయితే చాలు పదివేలు ఇస్తామంటూ నిరుద్యోగులకు ఆఫర్ ప్రకటించింది. By Manogna alamuru 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fake IAS: ఫేక్ సర్టిఫికేట్లతో ఏకంగా IAS ఉద్యోగం.. ఎలా దొంగ అధికారి ఎలా దొరికారంటే? మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2023 ఐఏఎస్ బ్యాచ్ అధికారి పూజా ఖేద్కర్ వివాదంలో ఇరుక్కున్నారు. ఫేక్ సర్టిఫికేట్లు చూపించి ఆమె ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (IAS)లో ఉద్యోగం పొందారని ఫిర్యాదు నమోదైంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maharashtra : రాయ్‌గఢ్ ఫోర్ట్‌ను ముంచెత్తిన వరద.. చిక్కుకున్న పర్యాటకులు మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రాయ్‌గఢ్ ఫోర్ట్‌ను సైతం వరదనీరు చుట్టుముట్టింది.ఫోర్ట్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా ఒక్కసారిగా వరద ముంచెత్తింది. దీంతో సుమారు 30 మందికిపైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Crocodile: రోడ్డు మధ్యలో 8 అడుగుల పెద్ద మొసలి.. వైరల్ వీడియో! మహారాష్ట్రలోని సిప్లాన్ లో ఓ రహదారిపై భారీ మొసలి హల్ చల్ చేసింది. సిప్లాన్ సమీపంలో ఉన్న నదిలో మూడు మొసళ్లు ఉన్నాయి.అయితే గత కొన్నిరోజులుగా కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పై మొసలి రావటంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.ఓ వ్యక్తి తీసిన ఈ వీడియో వైరల్ గా మారింది. By Durga Rao 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Zika Virus : పుణెలో జికా వైరస్ కలకలం.. ఇద్దరు గర్భవతులకు పాజిటివ్! మహారాష్ట్రలోని పుణెలో జికా వైరస్ కలకలం రేపుతోంది. వైరస్ విజృంభిస్తుండడంతో ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు.దీంతో రాష్ట్ర ఆరోగ్య విభాగం అప్రమత్తం అయ్యింది. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maharashtra : దారుణం.. కలుషిత మంచినీళ్లు తాగి 93 మందికి అస్వస్థత మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ముగావ్ టాండా అనే గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బావిలో కలుషిత మంచినీళ్లు తాగి ఏకంగా 93 మంది అస్వస్థకు గురయ్యారు. దీంతో పోలీసులు ఆ బావిని సీజ్ చేశారు. By B Aravind 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn