Latest News In Telugu రెచ్చిపోతున్న సంఘవిద్రోహులు..! ఆక్సిడెంట్ చేసేందుకు భారీ స్కేచ్..!! పూణె-ముంబై రైలు మార్గంలో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై వేరు వేరు చోట్ల పెద్ద బండరాళ్లు పెట్టారు దుండగులు. రైలు వస్తున్నప్పుడు రాళ్లు కిందపడిపోకుండా సపోర్టుగా మరికొన్ని రాళ్లు పేర్చారు. అయితే, వీటిని గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే రాళ్లను తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో రైలు ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ మధ్య కాలంలో వరుస రైలు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే, ఇది కేవలం సంఘవిద్రోహుల పనే అంటున్నారు రైల్వే అధికారులు. By Jyoshna Sappogula 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Fire in Mumbai : ఐదంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం..!! ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఘటనాస్థలానికి చేరుకున్న 10 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటన గురువారం అర్థరాత్రి జరిగింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఈ ఘటనలో 40 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. By Bhoomi 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maharashtra: నాందేడ్ ప్రభుత్వాసుపత్రిలో ఏం జరుగుతుంది..48 గంటల వ్యవధిలో 31 మంది! మహారాష్ట్ర (maharashtra) ప్రభుత్వాసుపత్రి (govt Hospital) లో ఏం జరుగుతుంది?. గడిచిన 48 గంటల్లో (48 Hours) 31 మంది (31 patients) పేషెంట్లు మరణించారు. కేవలం 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాత పడ్డారు. By Bhavana 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం DGP: పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది.. స్పష్టం చేసిన డీజీపీ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్ రావును అదుపుకి తీసుకున్నట్లు డీటీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌లో చిక్సిత పొందుతున్న సంజయ్ దీపక్ రావును తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని..నోట్లో పొగాకు కుక్కి! మూడోసారి కూడా ఆడపిల్లే (Baby Girl) పుట్టడంతో ఆ కన్నతండ్రి మనసు కర్కశంగా తయారైంది. పుట్టి ఎనిమిది రోజులు అయినా కాకముందే..ఆ బిడ్డ నోటిలో పొగాకు కుక్కి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. By Bhavana 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Thane lift collapses: థానేలో భారీ ప్రమాదం..కుప్పకూలిన లిఫ్ట్...ఆరుగురు కార్మికులు మృతి...!! థానేలో 40 అంతస్తుల భవనం లిఫ్ట్ కూలి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఇటీవల నిర్మించిన ఈ భవనంలో వాటర్ఫ్రూఫింగ్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. By Bhoomi 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jawan: జవాన్ మూవీకి ఎడ్ల బండ్ల పై జనాలు! సినిమా చూసేందుకు మహారాష్ట్రలోని జలగన్ నగరంలోని షారూక్ అభిమానులు ఏకంగా ఎడ్ల బండ్లు ఎక్కి మరి థియేటర్లుకు వస్తున్నారు. By Bhavana 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maharashtra: మంత్రిపై పసుపు చల్లిన వ్యక్తి.. ఎందుకంటే..? తమకు నచ్చని రాజకీయ నాయకులపై కోడి గుడ్లు, టమాలు, చెప్పులు విసరడం.. ఇంకు చెల్లడం వంటివి చూసే ఉంటాం. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా.. నచ్చింది మాట్లాడకపోయినా ఇలాంటి దాడులకు పాల్పడుతూ ఉంటారు. కానీ మహారాష్ట్రలో మాత్రం మంత్రిపై ఓ యువకుడు పసుపు చల్లి తన నిరసన వ్యక్తంచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By BalaMurali Krishna 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra :ఎలక్ట్రిక్ హార్డ్‌వేర్ షాపులో భారీ అగ్నిప్రమాదం, నలుగురు సజీవదహనం..!! మహారాష్ట్రలోని పూణెలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఓ ఎలక్ట్రిక్ హార్డ్‌వేర్ షాపులో మంటలు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు. By Bhoomi 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn